AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US President Trump Live Updates : వాషింగ్టన్‌లో ‘సేవ్ అమెరికా ర్యాలీ’.. భారీగా తరలివచ్చిన ట్రంప్ మద్దతుదారులు

ఎన్నికల మోసంపై పూర్తి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ పౌరులు డిమాండ్ చేస్తూనే ‘సేవ్ అమెరికా ర్యాలీ’లో పాల్గొనడానికి వేలాది మంది దేశభక్తులు వాషింగ్టన్ డి.సి.కి వచ్చారు.

US President Trump Live Updates : వాషింగ్టన్‌లో 'సేవ్ అమెరికా ర్యాలీ'.. భారీగా తరలివచ్చిన ట్రంప్ మద్దతుదారులు
Sanjay Kasula
|

Updated on: Jan 07, 2021 | 9:09 AM

Share

US President Trump Live Updates : వాషింగ్టన్‌లో ‘సేవ్ అమెరికా ర్యాలీ’కి విశేష స్పందన లభించింది. ఈ ర్యాలీకి భారీగా అధ్యక్షుడు ట్రంప్‌కు మద్దతుగా అభిమానులు తరలివచ్చారు. వైట్ హౌస్ సమీపంలోని ఎలిప్స్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు, ట్రంప్ అభిమానలు పెద్ద ఎత్తున అక్కడి చేరుకున్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Jan 2021 10:06 PM (IST)

    అభిమానులను ఉద్దేశించి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఓ ట్వీట్..

    వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న బహిరంగ సభకు ముందు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. ‘సేవ్ అమెరికా ర్యాలీ’కి తరలివస్తున్న తమ మద్దతుదారులను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.