AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివాహితపై గ్యాంగ్ రేప్.. వీడియో తీసి బ్లాక్ మెయిల్..!

32 ఏళ్ల ఓ వివాహితను గ్యాంగ్ రేప్ చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సంత్ రావిదాస్ న‌గ‌ర్ జిల్లాలో ఈ నెల 10వ తేదీన ఓ మ‌హిళ‌పై న‌లుగురు యువ‌కులు గ్యాంగ్ రేప్ కు పాల్ప‌డ్డారు. ఎవరికైనా చెబితే ఆమెతో పాటు భ‌ర్త‌ను కూడా చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆల‌స్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. ద‌ర్యాప్తు చేపట్టారు. యూపీలోని సంత్ ర‌విదాస్ న‌గ‌ర్ జిల్లాలోని గోపీగంజ్ లో […]

వివాహితపై గ్యాంగ్ రేప్..  వీడియో తీసి బ్లాక్ మెయిల్..!
Balaraju Goud
|

Updated on: May 30, 2020 | 8:47 PM

Share

32 ఏళ్ల ఓ వివాహితను గ్యాంగ్ రేప్ చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సంత్ రావిదాస్ న‌గ‌ర్ జిల్లాలో ఈ నెల 10వ తేదీన ఓ మ‌హిళ‌పై న‌లుగురు యువ‌కులు గ్యాంగ్ రేప్ కు పాల్ప‌డ్డారు. ఎవరికైనా చెబితే ఆమెతో పాటు భ‌ర్త‌ను కూడా చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆల‌స్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. ద‌ర్యాప్తు చేపట్టారు. యూపీలోని సంత్ ర‌విదాస్ న‌గ‌ర్ జిల్లాలోని గోపీగంజ్ లో మే 10న క‌ట్టెపుల్ల‌ల కోసం ఊరి చివ‌రికి వెళ్లిన ఆ వివాహితపై సోనూ బింద్, దీప‌క్ సింగ్, అచే లాల్, మాధ‌వ్ యాద‌వ్ అనే న‌లుగురు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని తమ ఫోన్ లో వీడియో తీసి.. ఎవ‌రికైనా చెబితే ఆ మ‌హిళ‌ను, ఆమె భ‌ర్త‌ను హ‌త్య చేస్తామంటూ బెదిరించి పారిపోయారు. ఈ విష‌యాన్ని ఎవ‌రికీ చెప్పుకోలేక కుమిలిపోయిన ఆమె కొద్ది రోజుల త‌ర్వాత భ‌ర్తకు విషయం చెప్పింది. దీంతో గోపీగంజ్ స్టేష‌న్ లో జరిగిన ఘటనపై ఆ మ‌హిళ ఫిర్యాదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ప‌రారీలో ఉన్న నిందితులు గాలింపు చేప‌డుతున్నామ‌న్నారు.

Follow Us
రోజూ రాత్రి పడుకునే ముందు కచ్చితంగా చేయాల్సిన పనులివే.. !
రోజూ రాత్రి పడుకునే ముందు కచ్చితంగా చేయాల్సిన పనులివే.. !
ఆనంద్ మహీంద్రా మెచ్చిన వెబ్ సిరీస్..OTTలో నంబర్ వన్‌గా ట్రెండింగ్
ఆనంద్ మహీంద్రా మెచ్చిన వెబ్ సిరీస్..OTTలో నంబర్ వన్‌గా ట్రెండింగ్
చిక్కుల్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌..
చిక్కుల్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌..
మారుతి విప్లవం.. సరికొత్త రికార్డు సృష్టించిన పాపులర్ ఎస్‌యూవీ
మారుతి విప్లవం.. సరికొత్త రికార్డు సృష్టించిన పాపులర్ ఎస్‌యూవీ
నలుగురికి బిర్యానీ చేయాలంటే ఎంత చికెన్, ఎంత బియ్యం కావాలి..?
నలుగురికి బిర్యానీ చేయాలంటే ఎంత చికెన్, ఎంత బియ్యం కావాలి..?
రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి అత్యంత భారీ బైక్.. స్పెషాలిటీస్ ఇవే
రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి అత్యంత భారీ బైక్.. స్పెషాలిటీస్ ఇవే
సినిమా చూస్తున్నంతసేపు కళ్లల్లో నీళ్లు వచ్చాయి, మనసు బరువెక్కింది
సినిమా చూస్తున్నంతసేపు కళ్లల్లో నీళ్లు వచ్చాయి, మనసు బరువెక్కింది
అల్లు అర్జున్ కోసం వేచి చూస్తున్న లోకేష్ కనకరాజ్
అల్లు అర్జున్ కోసం వేచి చూస్తున్న లోకేష్ కనకరాజ్
కానుగ ఆకులతో క్యాన్సర్‌కు చెక్..! అద్భుత ఔషధ గుణాలు తెలిస్తే..
కానుగ ఆకులతో క్యాన్సర్‌కు చెక్..! అద్భుత ఔషధ గుణాలు తెలిస్తే..
విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్.. అవే హైలైట్..!
విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్.. అవే హైలైట్..!