AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రారంభమైన టీవీ9 ఎడ్యుకేషన్ సమ్మిట్

టీవీ9, క్యాబ్ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తోన్న 2019 ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ విజయవాడలో కొనసాగుతోంది. ఎన్ఎన్ కన్వెక్షన్‌లో ఇవాళ, రేపు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్‌మెంట్, హోటల్ మేనేజ్‌మెంట్, యానిమేషన్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్, సీఏ, సివిల్ సర్వీసెస్, డిగ్రీ కోర్సుల వివరాలతో పాటు ఎంసెట్ ర్యాంకులకు ఏయే కాలేజీల్లో సీట్లు లభిస్తాయన్న వివరాలు తెలుసుకోవచ్చు. సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఈ ఫెయిర్‌లో ఎక్స్‌పర్ట్‌లు అందుబాటులో ఉంటారు. ఇవాళ, రేపు జరిగే ఈ ఎడ్యుకేషన్ […]

ప్రారంభమైన టీవీ9 ఎడ్యుకేషన్ సమ్మిట్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 19, 2019 | 11:37 AM

Share

టీవీ9, క్యాబ్ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తోన్న 2019 ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ విజయవాడలో కొనసాగుతోంది. ఎన్ఎన్ కన్వెక్షన్‌లో ఇవాళ, రేపు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్‌మెంట్, హోటల్ మేనేజ్‌మెంట్, యానిమేషన్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్, సీఏ, సివిల్ సర్వీసెస్, డిగ్రీ కోర్సుల వివరాలతో పాటు ఎంసెట్ ర్యాంకులకు ఏయే కాలేజీల్లో సీట్లు లభిస్తాయన్న వివరాలు తెలుసుకోవచ్చు. సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఈ ఫెయిర్‌లో ఎక్స్‌పర్ట్‌లు అందుబాటులో ఉంటారు. ఇవాళ, రేపు జరిగే ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు ప్రవేశం ఉచితం. విద్యార్థులతో పాటు పేరెంట్స్ పెద్ద ఎత్తున హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.