Permission Permit Room: మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన.. పర్మిట్ రూమ్‌లకు అనుమతి..

Ts Govt Permission To Permit Room: మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం మరో సడలింపు ఇచ్చింది...

Permission Permit Room: మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన.. పర్మిట్ రూమ్‌లకు అనుమతి..
Follow us

|

Updated on: Dec 31, 2020 | 3:43 PM

Ts Govt Permission To Permit Room: మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం మరో సడలింపు ఇచ్చింది. హైదరాబాద్ నగరంలో లైసెన్స్ పర్మిట్ రూమ్‌లకు అనుమతిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో లాక్‌డౌన్ కంటే ముందే మద్యం షాపులు, వాటికి అనుబంధంగా ఉండే పర్మిట్ రూమ్‌లను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ తర్వాత ఇచ్చిన సడలింపుల్లో భాగంగా వైన్స్ షాప్‌లు, బార్‌లకు అనుమతిచ్చినప్పటికీ.. పర్మిట్ రూమ్‌లకు అనుమతివ్వలేదనే విషయం విదితమే. అయితే తాజాగా హైదరాబాద్‌లో వీటికి కూడా అనుమతిలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పర్మిట్ రూమ్‌ల వద్ద కోవిడ్ నిబంధనలను పాటించే చూడాలని యాజమన్యాలను ఆదేశించింది. ఇదిలా ఉంటే నగర వ్యాప్తంగా 600 వైన్స్‌లు పర్మిట్ రూమ్‌లకు లైసెన్స్ కలిగి ఉన్నాయి. ఇక డిసెంబర్ 31 సందర్భంగా జంట నగరాల్లో గురువారం మద్యం దుకాణాలకు అర్థరాత్రి 12 గంటల వరకు పర్మిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. Also Read: Happy New Year 2021: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో న్యూఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు.. పూర్తి వివరాలివే..

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!