AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ చార్మినార్ భాగ్యల‌క్షి సాక్షిగా ఆల‌యంలో తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజ‌య్ మాట

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజ‌య్ చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని ద‌ర్శించుకున్నారు.. ఆల‌యంలో ఆయ‌న ప్రత్యేక పూజ‌లు చేశారు.. బిజెపి కార్యాలయం నుంచి బైక్ ర్యాలీతో బయల్దేరిన ఆయన చార్మినార్ కు చేరుకున్నారు. చార్మినార్ వద్దకు బండి సంజయ్ చేరుకోగానే అక్కడ ‘జై శ్రీరాం’ అనే నినాదాలు మిన్నంటాయి. సంజయ్ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దారి పొడవునా ఆయన ప్రయాణాన్ని వీడియోలు తీశారు. చార్మినార్ వద్ద కూడా […]

హైదరాబాద్ చార్మినార్ భాగ్యల‌క్షి సాక్షిగా ఆల‌యంలో తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజ‌య్ మాట
Venkata Narayana
|

Updated on: Nov 20, 2020 | 4:11 PM

Share

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజ‌య్ చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని ద‌ర్శించుకున్నారు.. ఆల‌యంలో ఆయ‌న ప్రత్యేక పూజ‌లు చేశారు.. బిజెపి కార్యాలయం నుంచి బైక్ ర్యాలీతో బయల్దేరిన ఆయన చార్మినార్ కు చేరుకున్నారు. చార్మినార్ వద్దకు బండి సంజయ్ చేరుకోగానే అక్కడ ‘జై శ్రీరాం’ అనే నినాదాలు మిన్నంటాయి. సంజయ్ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దారి పొడవునా ఆయన ప్రయాణాన్ని వీడియోలు తీశారు. చార్మినార్ వద్ద కూడా అన్ని మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ రోజు శుక్రవారం కావడంతో పాతబస్తీలో పరిస్థితి ఏ క్షణంలోనైనా ఉద్రిక్తంగా మారే పరిస్థితి ఉంటుందని భావించిన పోలీసులు..కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. నగరంలో వరద సాయాన్ని ఆపేయాలంటూ బండి సంజయ్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారంటూ టీఆర్ఎస్ ఆరోపించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు సంజయ్ సవాల్ విసిరారు. తాను లేఖ రాయలేదని భాగ్యలక్ష్మి అమ్మవారి ముందు ప్రమాణం చేస్తానని బండి సంజయ్‌ ప్రకటించారు. సవాల్‌ విసిరినట్టే బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.

Follow Us
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే