AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అల’కు ఫైట్ మాస్టర్లే.. కొరియోగ్రాఫర్లుః త్రివిక్రమ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. వీరిద్దరి కలయికలో ఇది మూడో సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక సాంగ్స్ అయితే యూట్యూబ్ రికార్డ్స్ అన్నింటిని కొల్లగొట్టాయి. ఇవాళ యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో బిగ్గెస్ట్ మ్యూజికల్ నైట్‌ను చిత్ర యూనిట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్ ఓ […]

'అల'కు ఫైట్ మాస్టర్లే.. కొరియోగ్రాఫర్లుః త్రివిక్రమ్
Ravi Kiran
|

Updated on: Jan 07, 2020 | 5:32 PM

Share

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. వీరిద్దరి కలయికలో ఇది మూడో సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక సాంగ్స్ అయితే యూట్యూబ్ రికార్డ్స్ అన్నింటిని కొల్లగొట్టాయి.

ఇవాళ యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో బిగ్గెస్ట్ మ్యూజికల్ నైట్‌ను చిత్ర యూనిట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్ ఓ సీక్రెట్‌ను బయటపెట్టారు. సినిమాకు సంబంధించిన ఓ పాట అద్భుతంగా రావడానికి ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్‌లే కారణమని వెల్లడించారు. పాట ఏంటన్నది చెప్పలేదు గానీ.. మాస్టర్లు కొరియోగ్రాఫర్లుగా అవతారమెత్తారని.. పాటను పదేపదే వింటూ అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేశారని చెప్పారు. మరి ఆ పాట ఏంటో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Follow Us
ఖరీదైన క్రీములు లేకుండా నేచురల్ గ్లో.. శ్రద్ధాను చూసి నేర్చుకోండి
ఖరీదైన క్రీములు లేకుండా నేచురల్ గ్లో.. శ్రద్ధాను చూసి నేర్చుకోండి
మరో దేశంపై గురి పెట్టిన డోనాల్డ్ ట్రంప్..!
మరో దేశంపై గురి పెట్టిన డోనాల్డ్ ట్రంప్..!
ఇల్లు పిల్లలదే.. వచ్చి వెళ్లేది పేరెంట్స్ మాత్రమే! కొత్త ట్రెండ్
ఇల్లు పిల్లలదే.. వచ్చి వెళ్లేది పేరెంట్స్ మాత్రమే! కొత్త ట్రెండ్
జీర్ణ సమస్యలకు చెక్.. చర్మ వ్యాధులకు విరుగుడు! తాటి ముంజల పొట్టు
జీర్ణ సమస్యలకు చెక్.. చర్మ వ్యాధులకు విరుగుడు! తాటి ముంజల పొట్టు
భార్య స్నేహారెడ్డికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన బన్నీ.. వీడియో
భార్య స్నేహారెడ్డికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన బన్నీ.. వీడియో
కాకినాడ జిల్లా కరపలో ఘనంగా వారాహిమాత విగ్రహ ప్రతిష్టాపన
కాకినాడ జిల్లా కరపలో ఘనంగా వారాహిమాత విగ్రహ ప్రతిష్టాపన
సస్పెండ్‌ అయిన ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలు..!
సస్పెండ్‌ అయిన ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలు..!
ఖరీదైన ఫేషియల్స్ ఎందుకు? ‘తేనె’తో ఇంట్లోనే పార్లర్!
ఖరీదైన ఫేషియల్స్ ఎందుకు? ‘తేనె’తో ఇంట్లోనే పార్లర్!
వరుణ్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది: కెప్టెన్ సూర్యకుమార్
వరుణ్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది: కెప్టెన్ సూర్యకుమార్
ఈ ఫెంగ్ షుయ్ వస్తువులు ఇంట్లో ఉంటే.. అదృష్టం మీవెంటే!
ఈ ఫెంగ్ షుయ్ వస్తువులు ఇంట్లో ఉంటే.. అదృష్టం మీవెంటే!