AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పారామిలటరీ బలగాల్లోకి ట్రాన్స్‌జెండర్లు..!

ట్రాన్స్‌జెండర్లను పారా మిలటరీ బలగాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్లుగా నియమించే అంశాన్ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ తీవ్రంగా పరిశీలిస్తోంది. వారి ఎంపికకు సంబంధించి వైఖరి ఏంటో తెలపాలని సీఏపీఎఫ్ బలగాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది.

పారామిలటరీ బలగాల్లోకి ట్రాన్స్‌జెండర్లు..!
Ram Naramaneni
|

Updated on: Jul 03, 2020 | 11:32 AM

Share

ట్రాన్స్‌జెండర్లను పారా మిలటరీ బలగాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్లుగా నియమించే అంశాన్ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ తీవ్రంగా పరిశీలిస్తోంది. వారి ఎంపికకు సంబంధించి వైఖరి ఏంటో తెలపాలని సీఏపీఎఫ్ బలగాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బీ‌ విభాగాల్లో ట్రాన్స్‌జెండర్లను నియమించడంపై కేంద్రం చాన్నాళ్ల నుంచి ఫోక‌స్ పెట్టింది. వారి నియామకాల విధివిధానాలు, ప్ర‌ణాళిక‌లు ఎలా ఉండాలో తెల‌పాల‌ని సీఏపీఎఫ్‌లను తాజాగా కోరింది.

‘1986-87లో మహిళలు ర‌క్ష‌ణ ద‌ళాల్లో చేరినప్పుడు ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. ఒక వ్యక్తి శారీరకంగా ఫిట్ గా ఉంటే లింగభేదం అసలు సమస్యే కాదు. కాలంతో పాటే మ‌న‌మూ ముందుకెళ్లాలి’ అని కశ్మీర్‌ లోయలోని సీఆర్పీపీఎఫ్ ఆఫీస‌ర్ పేర్కొన్నారు. ‘ఒకవేళ వారిని కూడా తీసుకుంటే.. అత్యంత ఎత్తైన బార్డ‌ర్ ఏరియాల్లో గ‌స్తీ కాయాలి, పశ్చిమ సరిహద్దుల్లోని పాకిస్థాన్ ఆర్మీపై పోరాటాలకు స‌న్నంద్దంగా ఉండాలి. కాశ్మీర్‌లో టెర్ర‌రిజానికి వ్య‌తిరేకంగా పోరాడాలి’ అని ఈశాన్య భారతంలోని మరో అధికారి అభిప్రాయ‌ప‌డ్డారు. ట్రాన్స్‌జెండర్లపై అపోహలు తొలగేందుకు ఇది మంచి అవ‌కాశ‌మ‌ని ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారి తెలిపారు.

Follow Us
సచిన్, విరాట్ కాదు.. ప్రపంచంలోనే ఆల్ టైమ్ బెస్ట్ క్రికెటర్ అతడే..
సచిన్, విరాట్ కాదు.. ప్రపంచంలోనే ఆల్ టైమ్ బెస్ట్ క్రికెటర్ అతడే..
అర్జునుడు ప్రతిష్ఠించిన శివలింగం.. ఉదయం తలుపులు తెరిచేసరికి పూజ..
అర్జునుడు ప్రతిష్ఠించిన శివలింగం.. ఉదయం తలుపులు తెరిచేసరికి పూజ..
మరికొన్ని గంటల్లో మెడికో ప్రియాంక అంత్యక్రియలు.. ఎక్కడంటే?
మరికొన్ని గంటల్లో మెడికో ప్రియాంక అంత్యక్రియలు.. ఎక్కడంటే?
ఈ రంగుల గొట్టం కేవలం అలంకారం కాదు.. అసలు సీక్రెట్ ఇదే..!
ఈ రంగుల గొట్టం కేవలం అలంకారం కాదు.. అసలు సీక్రెట్ ఇదే..!
అమెరికాలో నీల్గాయ్‌ల రచ్చ.. అధికారులకు నిద్రలేని రాత్రులు
అమెరికాలో నీల్గాయ్‌ల రచ్చ.. అధికారులకు నిద్రలేని రాత్రులు
ఇవాళ పిడుగులు, ఉరుములతో వర్షాలు.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు!
ఇవాళ పిడుగులు, ఉరుములతో వర్షాలు.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు!
స్పెషల్ పాటతో ఊర్రూతలూగించిన ఈ నటి గుర్తుందా.. ?
స్పెషల్ పాటతో ఊర్రూతలూగించిన ఈ నటి గుర్తుందా.. ?
RITESలో అసిస్టెంట్ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 17వరకే అవకాశం!
RITESలో అసిస్టెంట్ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 17వరకే అవకాశం!
GATE 2027 నోటిఫికేషన్‌ విడుదల.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు షురూ!
GATE 2027 నోటిఫికేషన్‌ విడుదల.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు షురూ!
రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో..
రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో..