టాప్ 10 న్యూస్ @ 5PM
1.రంజుగా మారిన హుజూర్‌నగర్ ఉప ఎన్నిక..సీపీఐ మద్దతు కోరిన టీఆర్‌ఎస్ హుజూర్‌నగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. తెలంగాణ పీసీసీ ఛీప్ ఉత్తమ్ కోటరీని బద్దలుకొట్టాలని టీఆర్‌ఎస్ చూస్తోంది. అందుకోసం రాజకీయాల్లో అపర చాణక్యుడైన సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. సామ, ధాన, భేద, దండోపాయాలలో…Read more 2.స్పెషల్ జెట్ పోయి.. నార్మల్ ప్లేన్ వచ్ఛే.. పాక్ కు ఇమ్రాన్ తిరుగుముఖం ! పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శనివారం కమర్షియల్ జెట్ ప్లేన్ లో న్యూయార్క్ […]
1.రంజుగా మారిన హుజూర్‌నగర్ ఉప ఎన్నిక..సీపీఐ మద్దతు కోరిన టీఆర్‌ఎస్
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. తెలంగాణ పీసీసీ ఛీప్ ఉత్తమ్ కోటరీని బద్దలుకొట్టాలని టీఆర్‌ఎస్ చూస్తోంది. అందుకోసం రాజకీయాల్లో అపర చాణక్యుడైన సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. సామ, ధాన, భేద, దండోపాయాలలో…Read more
2.స్పెషల్ జెట్ పోయి.. నార్మల్ ప్లేన్ వచ్ఛే.. పాక్ కు ఇమ్రాన్ తిరుగుముఖం !
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శనివారం కమర్షియల్ జెట్ ప్లేన్ లో న్యూయార్క్ నుంచి పాకిస్తాన్ బయలుదేరారు. స్వదేశం వెళ్లేందుకు ఆయనకు సౌదీ ప్రభుత్వం స్పెషల్ విమానం సమకూర్చినప్పటికీ.. న్యూయార్క్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే…Read more
3.బ్రేకింగ్: టీఎస్‌ఆర్టీసీలో సమ్మె సైరన్.. అక్టోబర్ 5 నుంచి స్ట్రైక్!
దసరా పండుగకు ముందు తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. కార్మిక సంఘాలు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ యూనియన్లు అక్టోబర్ 5 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ…Read more
4.బతుకమ్మ పండుగ.. తొమ్మిది రోజులు ఎనిమిది నైవేద్యాలు!
తెలంగాణలో బతుకమ్మ సందడి మొదలయింది. మహాలయ అమావాస్య నాడు ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులు తెలంగాణలో ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు…Read more
5.రెయిన్ అలర్ట్: హైదరాబాద్…బీ కేర్‌ఫుల్
కొన్ని రోజులుగా హైదరబాద్ నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు ఇప్పటికి జలదిగ్బందనంలోనే ఉన్నాయి. డ్రైనేజ్ లీకై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్ వ్యాధులు అటాక్ అవుతున్నాయి. అధికార యంత్రాంగం…Read more
6.రెండోరోజు ‘అటుకుల బతుకమ్మ’… వాయనంగా బెల్లం, అటుకులు!
బతుకమ్మ… తెలంగాణ ప్రజల బతుకు పండుగ. పూలకు పూజలు చేసే పండుగ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ పండుగ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది…Read more
7.బిగ్ బాస్ ఊహించని షాక్.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పక్కానా.?
బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా పదో వారం ఎలిమినేషన్‌కు చేరుకుంది. నామినేషన్స్‌లో వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, రవికృష్ణ, శ్రీముఖిలు ఉన్నారు. వీళ్ళ నలుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు.. అంతేకాక ఈ వారం సీజన్‌లోనే టఫ్ ఎలిమినేషన్. ఇది ఇలా ఉంటే పదో వారం…Read more
8.బ్రేకింగ్: ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేదం!..తక్షణమే అమల్లోకి
న్ని రకాల ఉల్లిపాయల ఎగుమతిని నిషేదిస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే నిషేదం అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉల్లిధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా కొరత కారణంగా…Read more
9.హిల్లరీ క్లింటన్ ఈ-మెయిల్స్ పై ట్రంప్ ఆరా ! ఎందుకు ?
అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కు ప్రయివేటుగా అందిన ఈ-మెయిల్స్ పై ట్రంప్ ప్రభుత్వం ఆరా తీయడం ప్రారంభించింది. విదేశాంగ శాఖలో ప్రస్తుతమున్న అధికారులతో బాటు మాజీ అధికారులు కూడా ఆమెకు భారీగా ఈ-మెయిల్స్ పంపినట్టు…Read more
10.నేటి నుంచే దేవీ నవరాత్రులు.. తొలి రోజు శైలపుత్రిగా జగన్మాత
భారతీయుల ప్రధాన పండుగలలో విజయ దశమి లేదా దసరా ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయ దశమి, దసరాగా పిలవబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు…Read more