టాప్ 10 న్యూస్ @ 9AM

1. నేటి నుంచి బతుకమ్మ సంబురాలు.. ఏ రోజు ఏ బతుకమ్మ..? తెలంగాణలో ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. ఆడపడుచులంతా ఉదయాన్నే సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మలను అలంకరిస్తున్నారు. ముందుగా వరంగల్‌లోని.. Read More 2.ఈఎస్‌ఐ స్కాం: డాక్టర్‌కు బెదిరింపులు.. ఆడియో టేప్స్ లభ్యం! ఈఎస్ఐ మెడికల్ స్కాం‌ మరో కీలక మలుపు తిరిగింది. ఈ భారీ కుంభకోణానికి సంబంధించిన ఆడియో టేపులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆ రికార్డింగ్స్‌లోని […]

టాప్ 10 న్యూస్ @ 9AM

Edited By:

Updated on: Sep 28, 2019 | 9:15 AM

1. నేటి నుంచి బతుకమ్మ సంబురాలు.. ఏ రోజు ఏ బతుకమ్మ..?

తెలంగాణలో ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. ఆడపడుచులంతా ఉదయాన్నే సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మలను అలంకరిస్తున్నారు. ముందుగా వరంగల్‌లోని.. Read More

2.ఈఎస్‌ఐ స్కాం: డాక్టర్‌కు బెదిరింపులు.. ఆడియో టేప్స్ లభ్యం!

ఈఎస్ఐ మెడికల్ స్కాం‌ మరో కీలక మలుపు తిరిగింది. ఈ భారీ కుంభకోణానికి సంబంధించిన ఆడియో టేపులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆ రికార్డింగ్స్‌లోని వివరాలు ప్రకారం సెక్షన్ ఆఫీసర్ సురేంద్రనాధ్.. Read More

3.ఘోర ప్రమాదం..16 మంది బలి.. రీజన్ చూస్తే…!

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జోధ్‌పూర్ జిల్లాలో ఓ మినీ బస్సు, బోలెరో ఢీకోన్న ఘటనలో 16మంది మృతిచెందారు. మరో అయిదు మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే.. Read More

4.వెంకయ్య కొత్త స్తోత్రం.. సుప్రీం స్టేటస్‌కే ఎసరా..?

భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సత్వర న్యాయం దక్కాలంటే న్యాయ వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తీసుకురావలని అభిప్రాయపడ్డారు. నెల్లూరు జిల్లాకు.. Read More

5.అనారోగ్యంతో కేంద్ర మాజీ మంత్రి.. పరామర్శించిన చంద్రబాబు..!

కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన్ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కలిశారు. హైదరాబాద్‌లోని.. Read More

6.నో మూవీ.. నవంబర్.. ఇదేం మ్యాజిక్!

మన టాలీవుడ్ స్టార్లు రిలీజ్ చేస్తే ఒకే రోజు పోటీపడి మరీ విడుదల చేస్తుంటారు. ఒకదాని ప్రభావం మరొకదానిపై పడి వసూళ్లు తగ్గిపోతాయని తెలిసీ కూడా.. ముహూర్త బలం అని చెప్పి నిర్మాతలు మొత్తుకుంటున్నా రిలీజ్.. Read More

7.వీడొక జఫ్ఫా అని తిడుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే మరి..

జఫ్పా.. ఈ మట వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది కమెడియన్ బ్రహ్మానందమే. ఆయన ఈ జఫ్పా పదానికి అంత ప్రాచుర్యాన్ని కల్పించారు. ఎవరినైన సరదాగానో, చులకనగానో మాట్లాడే సందర్భంలో ఈ పదాన్ని ఉపయోగిస్తుంటారు. ఈ మాట.. Read More

8.దీదీకి కౌంట్‌డౌన్ మొదలైనట్టే.. టార్గెట్ ఫిక్స్ చేస్తున్న బీజేపీ

బెంగాల్‌లో దీదీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని హెచ్చరించారు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా. కోల్‌కతాలో జరిగిన జనజాగరణ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై.. Read More

9.గోల్డ్ మెడల్స్ సాధించడంలో.. ఇండియా చివరి స్థానం.. కారణాలివే..?

ఇండియా తరపున చాలామంది ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధించారు. కాని, ఒకప్పుడు ఇండియాకి బంగారు పతకాలు తీసుకొచ్చిన వారు.. ఇప్పుడు కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. గత 120 సంవత్సరాల నుంచి.. Read More

10.స్వామి వారి వక్షస్థలంలో కొలువైన వ్యూహలక్ష్మి ఎవరో తెలుసా?

మూలవిరాట్ వ్రక్షస్థలంలో ప్రతిస్టించబడిన మహాలక్ష్మి ఎవరు ? ఆ లక్ష్మిదేవి మహిమలెంటి ? శ్రీవారి వ్రక్షస్థలంపై ఎవరు ప్రతిస్టించారు ? శుక్రవారం నాడు శ్రీ మన్నారాయణునికి అభిషేకం ఎంధుకు నిర్వహిస్తారు ? అసలు వైకుంట.. Read More