AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మణి సార్ ప్రాజెక్ట్ నుంచి స్వీటీ వాకౌట్.. కారణం ఇదే!

లేడి సూపర్‌స్టార్ నయనతార తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తెచ్చుకున్న అనుష్క… ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాక మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. అటు మణిరత్నం కొత్త ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ లో కూడా నటించేందుకు అనుష్క మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి అనుష్క తప్పుకుందట. దానికి ప్రధాన కారణం తమిళ గేయ రచయిత వైరముత్తు ఈ […]

మణి సార్ ప్రాజెక్ట్ నుంచి స్వీటీ వాకౌట్.. కారణం ఇదే!
Ravi Kiran
|

Updated on: Sep 28, 2019 | 9:27 AM

Share

లేడి సూపర్‌స్టార్ నయనతార తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తెచ్చుకున్న అనుష్క… ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాక మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. అటు మణిరత్నం కొత్త ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ లో కూడా నటించేందుకు అనుష్క మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి అనుష్క తప్పుకుందట. దానికి ప్రధాన కారణం తమిళ గేయ రచయిత వైరముత్తు ఈ చిత్రంలో భాగం కావడమేననే ఇన్‌సైడ్ టాక్. కొంతకాలం క్రితం వైరముత్తుపై సింగర్ చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. అప్పట్లో #మీటూ ఉద్యమం తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో #మీటూ ఆరోపణలు ఎదుర్కొన్నవారితో పని చేసేందుకు ప్రముఖ సెలబ్రిటీస్ అందరూ కూడా నిరాకరించారు. ఈ విషయాన్ని అనుష్క బహిరంగంగా వెల్లడించకపోయినా.. మణి సార్ సినిమా నుంచి తప్పుకున్న కారణం మాత్రం ఇదేనని కోలీవుడ్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Follow Us
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?