వెంకయ్య కొత్త స్తోత్రం.. సుప్రీం స్టేటస్‌కే ఎసరా..?

భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సత్వర న్యాయం దక్కాలంటే న్యాయ వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తీసుకురావలని అభిప్రాయపడ్డారు. నెల్లూరు జిల్లాకు చెందిన దివంగత సీనియర్‌ న్యాయవాది పీపీ రావుకి సంబంధించిన పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు.. ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు దేశ వ్యాప్తంగా ప్రాంతీయ బెంచ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు న్యాయమూర్తుల ఖాళీలు కూడా భర్తీ చేయాలని, వాయిదాలు తగ్గించి వీలైనంత […]

వెంకయ్య కొత్త స్తోత్రం.. సుప్రీం స్టేటస్‌కే ఎసరా..?
Follow us

| Edited By:

Updated on: Sep 28, 2019 | 7:57 AM

భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సత్వర న్యాయం దక్కాలంటే న్యాయ వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తీసుకురావలని అభిప్రాయపడ్డారు. నెల్లూరు జిల్లాకు చెందిన దివంగత సీనియర్‌ న్యాయవాది పీపీ రావుకి సంబంధించిన పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు.. ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు దేశ వ్యాప్తంగా ప్రాంతీయ బెంచ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు న్యాయమూర్తుల ఖాళీలు కూడా భర్తీ చేయాలని, వాయిదాలు తగ్గించి వీలైనంత త్వరగా కేసులను పరిష్కరించాలన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ సభ్యుల పార్టీ ఫిరాయింపు చట్టంపై సమీక్ష జరగాలని అభిప్రాయపడ్డారు. ఆరు నెలల నుంచి ఏడాది లోపు పార్టీ ఫిరాయింపుల కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక జ్యూడిషియల్ ట్రిబ్యూనల్ తీసుకురావాలన్నారు. అంతేకాదు.. ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న క్రిమినల్ కేసులను.. ఏడాదిలోగా విచారణ పూర్తి చేసే విధంగా చూడాలన్నారు. ఎన్నికల సంబంధిత కేసుల విచారణ కోసం ప్రత్యేక బెంచ్‌‌ను ఏర్పాటు చేయాలన్నారు.

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..