టాప్ 10 న్యూస్ @ 6PM
1.ఏపీలో వెల్లువెత్తనున్న కొలువుల జాతర..! నిరుద్యోగులకు జగన్ సర్కారు శుభవార్త ఇవ్వనుంది. గ్రామ సచివాలయ ఉద్యోగుల భర్తీకి రేపు భారీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ, పంచాయతీ స్థాయిలో పని చేసే ఈ ఉద్యోగాలకు నెలకు పదిహేను వేల కనీస వేతనం లభిస్తుంది… Read More 2.కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు శిక్షణ.. ఇమ్రాన్ సంచలన ఆరోపణ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ సంచలన వ్యాఖ్య చేసి దుమారం రేపారు. సుమారు 30 వేల నుంచి 40 […]
1.ఏపీలో వెల్లువెత్తనున్న కొలువుల జాతర..!
నిరుద్యోగులకు జగన్ సర్కారు శుభవార్త ఇవ్వనుంది. గ్రామ సచివాలయ ఉద్యోగుల భర్తీకి రేపు భారీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ, పంచాయతీ స్థాయిలో పని చేసే ఈ ఉద్యోగాలకు నెలకు పదిహేను వేల కనీస వేతనం లభిస్తుంది… Read More
2.కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు శిక్షణ.. ఇమ్రాన్ సంచలన ఆరోపణ
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ సంచలన వ్యాఖ్య చేసి దుమారం రేపారు. సుమారు 30 వేల నుంచి 40 వేల మంది టెర్రరిస్టులు ఆఫ్ఘనిస్తాన్ లోనో, కాశ్మీర్ లోనో శిక్షణ పొంది దాడులకు పాల్పడ్డారని, వీరంతా ప్రస్తుతం తమ దేశంలో ఉన్నారని అన్నారు… Read More
3.అవి శ్వేతపత్రాలా.. బోగస్ పత్రాలా.. చంద్రబాబు పై విజయసాయి ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు తాళపత్రాలు విడుదల చేసినా, ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితి లేదని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్వీట్ చేశారు… Read More
4.ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం
ఏపీ నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేశారు. బిశ్వభూషన్‌తో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సీ.ప్రవీణ్ కుమార్ ప్రమాణం చేయించారు… Read More
5.చిన్నారి జషీత్ కిడ్నాప్ పై వీడని మిస్టరీ..!
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో నాలుగేళ్ల జషిత్ కిడ్నాప్‌కు గురై 24 గంటలు గడిచింది. అయినా బాలుడీ ఆచూకీ లభించలేదు. ఎలా ఉన్నాడో.. ఎక్కడ వున్నాడో తెలియదు..?Read More
6.అనుమానితుడైనా టెర్రరిస్టే … అమిత్ షా
ఉగ్రవాదంపై ప్రభుత్వం పోరాడుతూనే ఉంటుందని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా అదే దాని బాధ్యత అని హోం మంత్రి అమిత్ షా అన్నారు. మనమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు… Read More
7.‘ఎఫైర్’ పెట్టుకుందని.. కుక్కను వదిలేశాడు
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఓ పెంపుడు కుక్క.. పక్కింటి కుక్కతో అక్రమ సంబంధం పెట్టుకుందని.. సదరు యజమాని ఆ మూడేళ్ళ నోరులేని జీవాన్ని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి వీధిలో వదిలేశాడు… Read More
8.శ్రీముఖి ఆర్మీ: ఎలిమినేట్ చేస్తే సెట్ కాల్చేస్తాం..!
‘బిగ్ బాస్’ సీజన్ 3 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ రియాలిటీ షో చుట్టూ ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా.. నిర్వాహకులు అనుకున్న సమయానికే ప్రారంభించారు. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ఆదివారం ఈ షో ప్రారంభం కాగా… Read More
9.నా భార్యకు క్యాన్సర్.. అందుకే సినిమాలకు దూరం
బిగ్‌బాస్-2 తెలుగు సీజన్ యాక్టర్ కౌశల్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎవరేమనుకున్నా.. నేను ఇలానే ఉంటానంటూ.. బిగ్‌బాస్-2 సీజన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అప్పట్లో.. కౌశల్ ఆర్మీ అని.. పెద్ద హంగామా కూడా జరిగింది… Read More
10.ఐసీసీ సంచలన నిర్ణయం.. కొత్త పుంతలు తొక్కుతున్న టెస్ట్ క్రికెట్!
టెస్ట్ క్రికెట్.. ఎంతోమంది క్రికెట్ దిగ్గజాలను తీర్చిదిద్దిన ఫార్మాట్. ఒకప్పుడు ఈ ఫార్మాట్‌కు ఎక్కువ ఆదరణ ఉండేది. అయితే కాలక్రమేణా వస్తున్న మార్పుల బట్టి వచ్చిన వన్డేలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం మొదలు పెట్టాయి… Read More