పగిలిన అద్దంలో చూడకూడదు అంటారు! ఎందుకో తెలుసా?

samatha

15 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే వాస్తు ప్రకారం అస్సలే ఇంటిలో పగిలిన అద్దం ఉండకూడదు అంటారు. మఖానా

వాస్తు శాస్త్రం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా పగులిన అద్దంలో చూసుకోవడం కూడా అస్సలే మంచిది కాదు అంటారు పండితులు. కాగా, దాని గురించి మనం తెలుసుకుందాం. మఖానా

పగిలిన అద్ధంలో చూడటం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

పగులిన అద్దంలో చూసుకోవడం లేదా, అది ఇంటి లోపల ఉన్నా అనేక సమస్యలకు కారణం అవుతుందంట. మఖానా

అనేక సమస్యలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

 దీని వలన మానసిక సమస్యలు ఎదుర్కునే ఛాన్స్ ఉంది. ఒత్తిడి అధికం అవుతుంది, ఆర్థికంగా నష్టపోతారు. మఖానా

మానసిక సమస్యలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

పగిలిన అద్దంలో చూసుకోవడం వలన ఇంటిలో ప్రతికూల వాతావరణం పెరిగిపోతుంది. ఇది కలహాలుకు దారితీస్తుంది. మఖానా

ప్రతికూలత

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రావడం, అసలు ఒకరికి ఒకరు కలిసి ఉండకపోవడం జరుగుతందని పండితులు చెబుతున్నారు. మఖానా

కుటుంబంలో గొడవలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అలాగే పగిలిన అద్దంలో చూసుకోవడం వలన అది ఆర్థిక సమస్యలకు దారి తీస్తుంది. ఇంటిలో నుంచి లక్ష్మీ దేవి వెల్లిపోయి, అలక్ష్మీ వస్తుందంట. మఖానా

ఆర్థిక నష్టం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

దీని వలన ఇంటిలో అనేక సమస్యలు తలెత్తడమే కాకుండా మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కుంటారు. ఇది జీవితంపై చాలా ప్రభావం చూపుతుందంట. మఖానా

జీవితంపై ప్రభావం