AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 6PM..

1.‘విన్నర్’ ఎవరో ఆ లోపే తేలుతుంది: ద్వివేది ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర సీఈవో గోపాల్‌క‌ృష్ణ ద్వివేది అన్నారు. ఉదయం 8గం.లకు కౌంటింగ్‌ను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. మొదట పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించి.. ఉదయం 8.30 నుంచి ఈవీఎంల…Read more 2.బీ అలర్ట్… కార్యకర్తలకు రాహుల్ పిలుపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. మరికొన్ని గంటల్లో విడుదలయ్యే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కార్యకర్తలకు కీలక సందేశాన్ని ఇచ్చారు. ఫలితాల ముందు […]

టాప్ 10 న్యూస్ @ 6PM..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 22, 2019 | 5:57 PM

Share

1.‘విన్నర్’ ఎవరో ఆ లోపే తేలుతుంది: ద్వివేది

ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర సీఈవో గోపాల్‌క‌ృష్ణ ద్వివేది అన్నారు. ఉదయం 8గం.లకు కౌంటింగ్‌ను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. మొదట పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించి.. ఉదయం 8.30 నుంచి ఈవీఎంల…Read more

2.బీ అలర్ట్… కార్యకర్తలకు రాహుల్ పిలుపు

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. మరికొన్ని గంటల్లో విడుదలయ్యే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కార్యకర్తలకు కీలక సందేశాన్ని ఇచ్చారు. ఫలితాల ముందు సంయమనం కోల్పోరాదని, ఎవరికి భయపడవద్దంటూ ట్వీట్ చేశారు…Read more

3.వైసీపీ హడావిడి ఓ జోక్‌: యామిని సాధినేని

ఎన్నికల ఫలితాలు కూడా రాకుండానే అధికారంలోకి వచ్చేశామంటూ వైసీపీ నేతలు చేస్తున్న హడావిడి చూస్తుంటే నవ్వొస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని అన్నారు. ఏపీ ప్రజలు జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా…Read more

4.ఈసీ పై కాంగ్రెస్ ఫైర్!

ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘం(ఈసీ)పై విరుచుకుపడింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వుల్లో అసమ్మతి, మైనార్టీ అభిప్రాయాలను వెల్లడి చేసేందుకు ఈసీ…Read more

5.దేవుడా.. దేవుడా.. నువ్వే దిక్కు..! నేతల పూజలు..!

ఇంకా కొన్ని గంటలే.. విజయం వరించేదెవర్ని..? పరాజయం పలకరించేదెవర్ని..? ఇంకా కొన్ని గంటలే.. అధికారం ఎవరి చేతికి..? ప్రతిపక్ష హోదా ఎవరికి..?. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కొద్ది గంటల్లో వెలువడనున్నాయి. దీంతో నాయకులంతా దేవుడి…Read more

6.రిజల్ట్స్‌కి హోటళ్ళు హాస్‌ఫుల్..!

ఆంధ్రాలో ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని గంటల్లోనే కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుండటంతో.. అన్ని వర్గాల దృష్టి ఫలితాలపైనే ఉంది. ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడతారోనన్న ఆసక్తి గంట గంటకు పెరుగుతోంది…Read more

7.కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్ట్‌ల హతం

జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్‌లో భద్రతా బలగాలు, టెర్రరిస్ట్‌ల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కుల్గామ్‌లోని గోపాల్‌పోరా ప్రాంతంలో టెర్రరిస్ట్‌లు ఉన్నారన్న సమాచారంతో…Read more

8.‘బ్రేకప్’ అంటున్న రౌడీగారు

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా జూలై 26న విడుదల అవుతుండగా.. ‘హీరో’ అనే బైలింగ్యువల్ సినిమా రీసెంట్‌గా సెట్స్ పైకి వెళ్ళింది. కాగా…Read more

9.క్షేమంగా వెళ్లి..గర్వంగా రండి

ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే ప్రపంచకప్ కోసం భారత క్రికెట్‌ జట్టు బయల్దేరింది. బుధవారం తెల్లవారుజామున ముంబయి ఎయిర్‌పోర్టు నుంచి కోహ్లీసేన ఇంగ్లాండ్‌ పయనమైంది. కెప్టెన్ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ధోనీ సహా ఇతర ఆటగాళ్లు…Read more

10.రోజా నాలుకను వేయి చీలికలు చేస్తాం…!

సీఎం చంద్రబాబును విమర్శించిన వైసీపీ నాయకురాలు రోజా నాలుకను వేయి చీలికలుగా చేస్తామని హెచ్చరించారు టీడీపీ నేత దివ్యవాణి. కుక్కతోక వంకరలా.. ఎన్నికల వరకు మామూలుగా మాట్లాడిన రోజా ఇప్పుడు మళ్ళీ ఆడరౌడిలా మారిందన్నారు…Read more