AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాఫేల్‌ విమానాల డేటా చోరీ..? పారిస్‌లో ఏం జరిగింది..?

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాఫేల్ వివాదం… ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో.. పారిస్‌లో తాజాగా జరిగిన ఘటన భారత వైమానిక దళాన్ని షాక్‌కి గురిచేసింది. పారిస్ శివారులో రాఫేల్ విమానాల తయారీని పర్యవేక్షిస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టీం కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తులు చొచ్చుకు రావడానికి యత్నించారు. ఈ ఘటన ఈ నెల 19న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని రాఫేల్ విమాన తయారీ సంస్థ డసాల్ట్ కంపెనీ.. ఓ జాతీయ ఛానెల్‌కు వెల్లడించింది.‌ […]

రాఫేల్‌ విమానాల డేటా చోరీ..? పారిస్‌లో ఏం జరిగింది..?
TV9 Telugu Digital Desk
|

Updated on: May 22, 2019 | 5:38 PM

Share

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాఫేల్ వివాదం… ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో.. పారిస్‌లో తాజాగా జరిగిన ఘటన భారత వైమానిక దళాన్ని షాక్‌కి గురిచేసింది. పారిస్ శివారులో రాఫేల్ విమానాల తయారీని పర్యవేక్షిస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టీం కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తులు చొచ్చుకు రావడానికి యత్నించారు. ఈ ఘటన ఈ నెల 19న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని రాఫేల్ విమాన తయారీ సంస్థ డసాల్ట్ కంపెనీ.. ఓ జాతీయ ఛానెల్‌కు వెల్లడించింది.‌ రాఫేల్ విమానాలకు సంబంధించిన డేటాను దొంగిలించడానికే దుండగులు యత్నించారా.. లేక ఇది గూఢచర్యమా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని ఆ సంస్థ పేర్కొంది. ఏమైనా ఇ ఉదంతం భారత వైమానిక దళాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

ఐఏఎఫ్‌కు చెందిన క్యాప్ట‌న్ ర్యాంక్ అధికారే పారిస్‌లో బృందానికి అధిప‌తిగా ఉన్నారు. ర‌క్ష‌ణ‌శాఖ‌, భార‌త వైమానిక ద‌ళం, ఫ్రెంచ్ ఎంబ‌సీ దీనిపై ఇంత వ‌ర‌కు స్పందించ‌లేదు. రాఫేల్ యుద్ధ విమానం అణు సామ‌ర్థ్యం క‌లిగిన‌ది. అయితే ఎవ‌రైనా సాంకేతిక స‌మాచారం చోరీ చేస్తే, అది ప్ర‌మాద‌క‌రంగా మారే అవ‌కాశం ఉంద‌ని అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

కాగా, రాఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందం ఇండియాలో రాజకీయంగా పెను దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వివాదం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ సుప్రీం మెట్లెక్కగా.. కోర్టు మోదీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది.

Follow Us
ఈ జంతువు రక్తం పాము విషానికి విరుగుడు..
ఈ జంతువు రక్తం పాము విషానికి విరుగుడు..
ప్రతి 12 ఏళ్లకోసారి ఆలయాల్లో కుంభాభిషేకం ఎందుకు చేస్తారు? దీని..
ప్రతి 12 ఏళ్లకోసారి ఆలయాల్లో కుంభాభిషేకం ఎందుకు చేస్తారు? దీని..
ఒకప్పుడు జేసీబీ డ్రైవర్.. ఇప్పుడు జబర్దస్త్‌లో అదరగొడుతున్నాడు
ఒకప్పుడు జేసీబీ డ్రైవర్.. ఇప్పుడు జబర్దస్త్‌లో అదరగొడుతున్నాడు
ఉద్యోగుల్లో అధికంగా సంతానలేమి.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ఉద్యోగుల్లో అధికంగా సంతానలేమి.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
తెలంగాణ పోలీస్‌శాఖ కీలక నిర్ణయం
తెలంగాణ పోలీస్‌శాఖ కీలక నిర్ణయం
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో ఒక గిన్నెడు ఉప్పు ఎందుకు పెట్టాలో తెలుసా?
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో ఒక గిన్నెడు ఉప్పు ఎందుకు పెట్టాలో తెలుసా?
ఒక్కరోజులోనే మొటిమలు మాయం.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
ఒక్కరోజులోనే మొటిమలు మాయం.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
వివాహానికి రాహువు అడ్డంకిగా మారుతున్నాడా? ఈ జ్యోతిష్య పరిహారాలతో
వివాహానికి రాహువు అడ్డంకిగా మారుతున్నాడా? ఈ జ్యోతిష్య పరిహారాలతో
డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసు: ఏసీబీ దాడుల్లో భారీ ఆస్తులు
డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసు: ఏసీబీ దాడుల్లో భారీ ఆస్తులు
పీఎఫ్ విత్ డ్రా కొత్త రూల్స్.. ఏడాదికి రెండుసార్లు మాత్రమే..
పీఎఫ్ విత్ డ్రా కొత్త రూల్స్.. ఏడాదికి రెండుసార్లు మాత్రమే..