టాప్ 10 న్యూస్ @ 9PM

టాప్ 10 న్యూస్ @ 9PM

1.చంద్రబాబుతో శివప్రసాద్ అనుబంధం ఎప్పట్నుంచో తెలుసా.. వింటే షాక్ అవుతారు.! తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ శివప్రసాద్ మరణం ఆ పార్టీ అధినేత చంద్రబాబును తీవ్ర ధిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక పార్టీలో కలిసి పనిచేయడమే కాదు.. వీరి మధ్య ఏదో పాత అనుబంధం ఉందని.. Read More 2.వరద బాధితులకు సీఎం భరోసా వరద బాధితులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా వరద పరిస్థితిపై నంద్యాలలో జగన్ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 21, 2019 | 8:55 PM

1.చంద్రబాబుతో శివప్రసాద్ అనుబంధం ఎప్పట్నుంచో తెలుసా.. వింటే షాక్ అవుతారు.!

తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ శివప్రసాద్ మరణం ఆ పార్టీ అధినేత చంద్రబాబును తీవ్ర ధిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక పార్టీలో కలిసి పనిచేయడమే కాదు.. వీరి మధ్య ఏదో పాత అనుబంధం ఉందని.. Read More

2.వరద బాధితులకు సీఎం భరోసా

వరద బాధితులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా వరద పరిస్థితిపై నంద్యాలలో జగన్ సమీక్ష నిర్వహించారు. దేవుడు ఆకలి కేకలు ఉండకూడదని వర్షం పుష్కలంగా కురిపించాడని.. Read More

3.ఈ అమ్మకు లక్కు చిక్కేనా ? ఈసారైనా టికెట్ దక్కేనా ?

శంకరమ్మ.. ఈ పేరు వింటే మనకు టక్కున గుర్తొచ్చేది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిలువెల్లా తగలబడి ఆత్మార్పణ చేసిన శ్రీకాంతాచారి పేరే. శ్రీకాంతా చారి కలలుగన్న తెలంగాణ వచ్చేసింది.. కానీ శ్రీకాంతా చారి మన మధ్య లేడు. అయితేనేం.. Read More

4.హుజూర్‌నగర్‌ బీజేపీలో పోటాపోటీ.. ఇంతకీ టికెట్ దక్కేదెవరికి ?

తెలంగాణాలో మరోసారి ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, పార్టీలు గెలుపు మాదంటే మాదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే బీజేపీ కూడా అభ్యర్ధుల ఎంపికలో బిజీగా.. Read More

5.హైదరాబాద్‌లో పలుప్రాంతాల్లో నీటిసరఫరాకు అంతరాయం.. ఎప్పుడంటే!

హైదరాబాద్‌లో సోమవారం పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరా నిలిపివేయనున్నట్టు జీహెచ్ఎంసీ జలమండలి అధికారులు వెల్లడించారు. నగరానికి కృష్ణా జలాలను తరలిస్తున్న కృష్ణా ఫేజ్3 పైపులైన్‌కు పలుచోట్ల లీకేజీలు.. Read More

6.అభినందించకుండా నిందలు వేస్తారా? .. కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి ఫైర్

జమ్ము కశ్మీర్‌ స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు బిల్లు అమలులో తాను పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి. అధికారంలోకి రాగానే ఆర్టికల్370ని రద్దు చేస్తామని.. Read More

7.సూర్యపేట జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలు

సూర్యపేట జిల్లాలో ఇవాళ్టి(శనివారం) నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్. హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి అక్టోబర్ 21 ఉప ఎన్నిక జరుగుతుందని.. Read More

8.బతుకమ్మ సంబురాలు.. ఏ రోజు ఏ బతుకమ్మ..?

తెలంగాణలో ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా బతుకమ్మ సంబురాలను ఘనంగా జరిపేందుకు.. ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ సంబురాలు.. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే పండుగ ఇది. రానురాను విదేశాల్లో.. Read More

9.చిక్కుల్లో సైరా… ఈసారి కష్టమే…!!

నిన్న వాల్మీకి, నేడు సైరా.. మెగా హీరోల సినిమాలకు ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బంధువులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సినిమా స్టోరీ కోసం తమ దగ్గరనుంచి.. Read More

10.‘సాహో’ నష్టాలు..ప్రభాస్‌కు కష్టాలు

‘సాహో’ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ప్రభాస్ ఇమేజ్ ద‌ృష్యా ఈ మూవీ కోసం యూవీ క్రియేషన్స్ దాదాపు 350 కోట్లు ఖర్చుపెట్టింది. హిందీలో కాస్త కలెక్షన్లు ఫరువాలేదనిపించినా..మిగిలిన భాషల్లో సినిమా.. Read More

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu