టాప్ 10 న్యూస్ @ 6PM

1.‘స్విస్ చాలెంజ్‌‌’ ఒప్పందాలకు గ్రహణం స్విస్ చాలెంజ్ పేరుతో రాజధాని కోసం రైతుల భూములను సింగపూర్ కంపెనీలకు అప్పగించారని.. ఆ ఒప్పందాలను సమీక్షించి అవసరమైతే కేటాయింపులు రద్దు చేస్తామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి…Read more 2.టీడీపీ ఎంపీ గరికపాటికి అస్వస్థత..! టీడీపీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు అస్వస్థతకు గురయ్యారు. రాజ్యసభ నుంచి ఛైర్మన్ ఛాంబర్‌కు వెళ్తున్న సమయంలో బీపీ తగ్గిపోవడంతో ఆయన ఆకస్మాత్తుగా కింద పడిపోయారు. దీంతో…Read more 3.కథ ,స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ […]

టాప్ 10 న్యూస్ @ 6PM

Edited By:

Updated on: Jun 20, 2019 | 5:57 PM

1.‘స్విస్ చాలెంజ్‌‌’ ఒప్పందాలకు గ్రహణం

స్విస్ చాలెంజ్ పేరుతో రాజధాని కోసం రైతుల భూములను సింగపూర్ కంపెనీలకు అప్పగించారని.. ఆ ఒప్పందాలను సమీక్షించి అవసరమైతే కేటాయింపులు రద్దు చేస్తామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి…Read more

2.టీడీపీ ఎంపీ గరికపాటికి అస్వస్థత..!

టీడీపీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు అస్వస్థతకు గురయ్యారు. రాజ్యసభ నుంచి ఛైర్మన్ ఛాంబర్‌కు వెళ్తున్న సమయంలో బీపీ తగ్గిపోవడంతో ఆయన ఆకస్మాత్తుగా కింద పడిపోయారు. దీంతో…Read more

3.కథ ,స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ చంద్రబాబు : సి. రామచంద్రయ్య

టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆపార్టీ ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సూచన మేరకే వీరంతా…Read more

4.‘గూగుల్’ సెర్చ్’లో టాప్‌లో కాళేశ్వరం ప్రాజెక్ట్!

తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రపంచంలోనే కనివినీ ఎరుగని ఇంజినీరింగ్ అద్భుతం. ఈ ప్రాజెక్ట్ చాలా తక్కువ సమయంలోనే సిద్ధం కావడం ఒక రికార్డు కాగా.. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్…Read more 

5.ఖషోగీ హత్యకేసులో సౌదీ యువరాజు హస్తం ఉందా?

సంచలనం రేపిన వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జమాల్  ఖషోగీ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి.  ఈ దారుణమైన సంఘటనకు సంబంధించి తమ వద్ద అన్ని అధారాలు ఉన్నాయంటూ…Read more

6.వీళ్లు మారట్లేదు.. వారు సమాచారం ఇవ్వలేదు : కళా

టీడీపీ ఎంపీలు పార్టీ మారే విషయమై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై టీవీ9తో కళా వెంకట్రావు మాట్లాడారు. వార్తలు వచ్చిన…Read more

7.బ్రేకింగ్ : టీడీపీకి సంక్షోభాలు కొత్తవేం కాదు: చంద్రబాబు

రాజ్యసభ సభ్యులు పార్టీ మారుతున్నారని మీడియాలో వచ్చిన వార్తలపై స్పందించారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. పార్టీ సీనియర్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నానని…Read more

8.ఎలక్ట్రిక్(EV) వాహనదారులకు కేంద్రం బంపరాఫర్!

మోదీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) అధిక ప్రాధాన్యమిస్తోంది. 2030 నుంచి అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలనే విక్రయించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే సరికొత్త ప్రతిపాదనను…Read more

9.ఇంగ్లాండ్‌ మ్యాచ్‌లో ఆరెంజ్‌ జెర్సీలతో టీమిండియా?

ఐసీసీ ప్రపంచకప్ 2019లో భాగంగా జూన్‌ 30న ఆతిథ్య జట్టుతో టీమిండియా తలపడనుంది. ఆతిథ్య జట్టు తప్ప‌ మిగతా అన్నింటికీ రెండు వేర్వేరు రంగుల జెర్సీలకు అనుమతినిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకున్న…Read more

10.చిట్టెలుకలా చిన్నకర్రకే సింగం పరార్!

అడవికి రాజైన సింహాన్ని.. మనం దూరం నుంచి చూస్తేనే భయంతో వణికిపోతాం. అలాంటిది ఆ సింహం మన దగ్గరకు వస్తే..? ఆ ఆలోచనకే ఒళ్ళు జలదరిస్తుంది కదా… సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి గుజరాత్‌లోని…Read more