AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇకపై పైలట్లకు ఇంటి భోజనం లేనట్టే..!

ఇంటి భోజనమంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. తమ లంచ్ బాక్సులను ఉద్యోగులు ఆఫీసులకు తీసుకెళ్లడం తెలిసిన విషయమే. కానీ ఇకపై విమానాల్లో పనిచేసే వారు ఆ ఛాన్స్ మిస్ చేసుకోబోతున్నారు. ముఖ్యంగా ఎయిర్ ఇండియా విమానయాన సంస్ధకు చెందిన పైలట్లు ఇకపై ఇంటి భోజనాన్ని తెచ్చుకోవడాన్ని కోల్పోబోతున్నారు.  ఇంటి భోజనంపై ఆంక్షలు విధించాలని  సంస్ధ అధికారులు ఆలోచన కూడా చేస్తున్నారట. ఇటీవల  బెంగళూరు నుంచి కోల్ కతా వెళుతున్న ఓ ఎయిరిండియా విమానంలో  పైలట్ తాను […]

ఇకపై  పైలట్లకు ఇంటి భోజనం లేనట్టే..!
Pardhasaradhi Peri
|

Updated on: Jun 20, 2019 | 5:55 PM

Share

ఇంటి భోజనమంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. తమ లంచ్ బాక్సులను ఉద్యోగులు ఆఫీసులకు తీసుకెళ్లడం తెలిసిన విషయమే. కానీ ఇకపై విమానాల్లో పనిచేసే వారు ఆ ఛాన్స్ మిస్ చేసుకోబోతున్నారు. ముఖ్యంగా ఎయిర్ ఇండియా విమానయాన సంస్ధకు చెందిన పైలట్లు ఇకపై ఇంటి భోజనాన్ని తెచ్చుకోవడాన్ని కోల్పోబోతున్నారు.  ఇంటి భోజనంపై ఆంక్షలు విధించాలని  సంస్ధ అధికారులు ఆలోచన కూడా చేస్తున్నారట. ఇటీవల  బెంగళూరు నుంచి కోల్ కతా వెళుతున్న ఓ ఎయిరిండియా విమానంలో  పైలట్ తాను తిన్న బాక్స్ ను శుభ్రం చేయాలని  అక్కడే  పనిచేస్తున్న సిబ్బందికి ఆర్డర్ వేయడంతో ..తామెందుకు శుభ్రం చేయాలని  వారు వాగ్వాదానికి దిగారు. దీంతో విమానం రెండు గంటలు ఆలస్యమైంది. అధికారులు కల్పించుకుని  ఈ గొడవకు కారణమైన ఇద్దరినీ విమానం నుంచి దించేసి ఆతర్వాత విమానాన్ని కోల్ కతాకు  పంపించారు. ఈ నేపధ్యంలో ఇకపై  ఎయిరిండియా విమానాల్లో పైలట్లు ఇంటి భోజనం తీసుకెళ్లకుండా చర్యలు తీసుకోబోతున్నారు.

Follow Us
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే