భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
అందాల ముద్దుగుమ్మ అనుపమ దసరా , దీపావళి రెండు పండుగలకు రెండు సినిమాలతో అభిమానుల ముందుకు రానుంది. దసరా సమయంలో ఈ బ్యూటీ క్రేజీ కళ్యాణం మూవీతో పలకరించగా, నవంబర్ నెలలో భోగి సినిమాతో అభిమానులను ఆకట్టుకోనుంది. ఇక రీసెంట్‌గా భోగీ టీజర్ రిలీజై అందరినీ ఆకట్టుకుంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
