AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 6PM

1.ఇసుక మాఫియాను అరికట్టేందుకు చర్యలు తీసుకోండి: జగన్ ఇసుకలో అవినీతిని అడ్డుకోవడాన్ని సహించలేని కొందరు ప్రభుత్వంపై రాళ్లేయడానికి చూస్తున్నారని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. Read More 2.చంద్రబాబు ఎమ్మెల్యే మాత్రమే..! సుజనా నోట.. షాకింగ్ మాట జమిలి ఎన్నికలపై మాట్లాడే అర్హత ప్రతిపక్షనేత చంద్రబాబుకు లేదన్నారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. ఆయన కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనని పేర్కొన్న సుజనా.. Read More 3.పానీపూరీ..ఆటో ఇండస్ట్రీ.. నిర్మల వ్యాఖ్యలపై సెటైర్లు […]

టాప్ 10 న్యూస్ @ 6PM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 11, 2019 | 6:07 PM

Share

1.ఇసుక మాఫియాను అరికట్టేందుకు చర్యలు తీసుకోండి: జగన్ ఇసుకలో అవినీతిని అడ్డుకోవడాన్ని సహించలేని కొందరు ప్రభుత్వంపై రాళ్లేయడానికి చూస్తున్నారని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. Read More

2.చంద్రబాబు ఎమ్మెల్యే మాత్రమే..! సుజనా నోట.. షాకింగ్ మాట జమిలి ఎన్నికలపై మాట్లాడే అర్హత ప్రతిపక్షనేత చంద్రబాబుకు లేదన్నారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. ఆయన కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనని పేర్కొన్న సుజనా.. Read More

3.పానీపూరీ..ఆటో ఇండస్ట్రీ.. నిర్మల వ్యాఖ్యలపై సెటైర్లు ! దేశంలో ఆటోమొబైల్ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని, టూ , ఫోర్ వీలర్ల అమ్మకాలు విపరీతంగా తగ్గిపోయాయని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.. Read More

4.హవ్వ ! చంద్రబాబు ఇంటిగేట్లను తాళ్లతో కట్టేశారు.. ఇదెక్కడి చోద్యం ? ఏపీలో జగన్ ప్రభుత్వం తనను, తమ పార్టీ నేతలను హౌస్ అరెస్టు చేయడాన్ని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజని అభివర్ణించిన ఆయన.. Read More

5.‘గ్యాంగ్‌ లీడర్’ సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటంటే..! విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నటించిన చిత్రం గ్యాంగ్ లీడర్. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో.. Read More

6.బిల్డింగ్ పిట్ట గోడలపై నుంచి పిట్టల్లా రాలిపోయారు.. మొహర్రం వేళ విషాదం మొహర్రం సందర్భంగా జరుగుతున్న ఊరేగింపు, ఇతర మతపరమైన కార్యక్రమాలను చూసేందుకు వందలాదిగా ప్రజలు వీధుల్లో గుమికూడడమే కాక.. చుట్టుపక్కల గల బిల్డింగులపై కూడా ఎక్కారు.. Read More

7.టవరెక్కిన అభిమానం.. ప్రభాస్ రావాల్సిందే అంటూ డిమాండ్ అభిమానం కొంతవరకు ఉంటే బావుంటుంది కానీ ముదిరి.. వెర్రిగా మారితే ఇదిగో ఇలానే ఉంటుంది. తన అభిమాన నటుడు ప్రభాస్ కోసం ఏకంగా సెల్ టవర్ ఎక్కేశాడు ఓ యువకుడు.. Read More

8.వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై ఉగ్రదాడి.. బాప్ రే ! అంతా బీభత్సం ! సరిగ్గా 18 ఏళ్ళ క్రితం..2001 సెప్టెంబరు 11 న అమెరికాలోని ప్రముఖ వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై ఉగ్రవాదులు విమానాలతో బాంబుల వర్షం కురిపించారు.. Read More

9.‘మా’లో మళ్లీ లొల్లి.. నరేష్‌కు రాజశేఖర్ షోకాజ్ నోటీసులు తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ‘మా’లో మళ్లీ లొల్లి మొదలైంది. ‘మా’ అధ్యక్షుడు నరేశ్‌, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్‌కు మధ్య కోల్డ్‌వార్డ్ జరుగుతోంది.. Read More

10.పరగడుపునే అరటి పండును తింటున్నారా..? అయితే జాగ్రత్త ! అరటి పండ్లను మీరు పరగడుపునే తింటున్నారా..? అయితే, కొంచం జాగ్రత్తగా ఉండండి..అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అరటి పండు సంపూర్ణ ఆరోగ్య ప్రదాయినిగా అందరికీతెలిసిన విషయమే.. Read More