వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై ఉగ్రదాడి.. బాప్ రే ! అంతా బీభత్సం !

8 years of 9/11: 6 lessons that we must not forget, వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై ఉగ్రదాడి.. బాప్ రే ! అంతా బీభత్సం !" srcset="https://tv9telugu.com/wp-content/uploads/2019/09/WTC-FI.jpg 780w, https://tv9telugu.com/wp-content/uploads/2019/09/WTC-FI-300x180.jpg 300w, https://tv9telugu.com/wp-content/uploads/2019/09/WTC-FI-768x461.jpg 768w, https://tv9telugu.com/wp-content/uploads/2019/09/WTC-FI-600x360.jpg 600w" sizes="(max-width: 780px) 100vw, 780px" />

సరిగ్గా 18 ఏళ్ళ క్రితం..2001 సెప్టెంబరు 11 న అమెరికాలోని ప్రముఖ వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై ఉగ్రవాదులు విమానాలతో బాంబుల వర్షం కురిపించారు. ఆ ఘటనలో భారీ ట్విన్ టవర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ ఘటన తాలూకు ఫోటోలు తాజాగా మరిన్ని రిలీజయ్యాయి. ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్న డాక్టర్ ఎమిలీ చిన్ అనే వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు. తన కళ్ళముందు జరిగిన ఈ ఘటనను నిశ్చేష్టుడై చూసి అప్పటికప్పుడు కొన్ని ఫోటోలు తీస్తూనే భయంతో పరుగులు తీశాడు. అత్యంత భయానకంగా.. మంటల్లో మండుతూ ఆ టవర్స్ కూలిపోయాయి. ఆ నాటి ఘటనలో సుమారు 2,900 మంది మరణించినట్టు అంచనా.. మరెంతో మంది గాయపడ్డారు. ఆ టవర్స్ పై రేగిన మంటలు దాదాపు వంద రోజుల వరకు అలాగే కొనసాగగా.. అగ్నిమాపక సిబ్బంది నిరంతరాయంగా వాటిని ఆర్పేందుకు నానా పాట్లు పడ్డారు. ఇప్పటికీ నాటి ఘటనను తలచుకుని అమెరికా వణికిపోతోంది.

8 years of 9/11: 6 lessons that we must not forget, వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై ఉగ్రదాడి.. బాప్ రే ! అంతా బీభత్సం !" width="1000" height="541" srcset="https://tv9telugu.com/wp-content/uploads/2019/09/WTC-2.jpg 1000w, https://tv9telugu.com/wp-content/uploads/2019/09/WTC-2-300x162.jpg 300w, https://tv9telugu.com/wp-content/uploads/2019/09/WTC-2-768x415.jpg 768w, https://tv9telugu.com/wp-content/uploads/2019/09/WTC-2-600x325.jpg 600w" sizes="(max-width: 1000px) 100vw, 1000px" />
8 years of 9/11: 6 lessons that we must not forget, వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై ఉగ్రదాడి.. బాప్ రే ! అంతా బీభత్సం !" width="1170" height="530" srcset="https://tv9telugu.com/wp-content/uploads/2019/09/WTC.jpg 1170w, https://tv9telugu.com/wp-content/uploads/2019/09/WTC-300x136.jpg 300w, https://tv9telugu.com/wp-content/uploads/2019/09/WTC-768x348.jpg 768w, https://tv9telugu.com/wp-content/uploads/2019/09/WTC-1024x464.jpg 1024w, https://tv9telugu.com/wp-content/uploads/2019/09/WTC-600x272.jpg 600w" sizes="(max-width: 1170px) 100vw, 1170px" />

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *