టాప్ 10 న్యూస్ @ 1PM

| Edited By:

Oct 02, 2019 | 1:22 PM

1. అక్కడ గాలిపిలిస్తే అంతే సంగతులు.. అది కూడా ఇక్కడే..! ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా కొన్ని లక్షల మంది కేన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. మనిషికి ఒక్కసారి ఈ వ్యాధి వచ్చినవారు బ్రతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇలాంటి ప్రమాదకర వ్యాధి.. Read More 2. ఎలిమినేషన్: ఈసారి టఫ్ ఫైట్: వెళ్లేది ఎవరో..? బిగ్‌బాస్ ఇచ్చిన ‘రాళ్లే రత్నాలు’ టాస్క్‌లో.. ఈ వారం నలుగురు నామినేషన్‌ అయ్యారు. వరుణ్ సందేశ్, మహేష్‌, ప్రేమజంట పునర్నవి, […]

టాప్ 10 న్యూస్ @ 1PM
Follow us on

1. అక్కడ గాలిపిలిస్తే అంతే సంగతులు.. అది కూడా ఇక్కడే..!

ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా కొన్ని లక్షల మంది కేన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. మనిషికి ఒక్కసారి ఈ వ్యాధి వచ్చినవారు బ్రతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇలాంటి ప్రమాదకర వ్యాధి.. Read More

2. ఎలిమినేషన్: ఈసారి టఫ్ ఫైట్: వెళ్లేది ఎవరో..?

బిగ్‌బాస్ ఇచ్చిన ‘రాళ్లే రత్నాలు’ టాస్క్‌లో.. ఈ వారం నలుగురు నామినేషన్‌ అయ్యారు. వరుణ్ సందేశ్, మహేష్‌, ప్రేమజంట పునర్నవి, రాహుల్‌లు నామినేట్ అయ్యారు. చివరిగా టాస్క్‌లో.. Read More

3. తొలిసారి వెన్నుచూపిన మోడీ సర్కార్ …ఎక్కడంటే..?

మహాత్మా గాంధీ 150వ జయంతి.. బుధవారం నుంచి దేశవ్యాప్తంగా ఒకసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ వస్తువులను(సింగిల్ యూజ్ ప్లాస్టిక్) నిషేధించాలన్న తన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం.. Read More

4. సీపీఐపై భగ్గుమన్న బీజేపీ.. టీవీ9 వేదికగా సవాల్..!

హుజూర్‌నగర్ పాలిటిక్స్.. మరింత హాట్ టాపిక్‌గా మారాయి. నామినేషన్ల పర్వం ముగియడంతో.. పార్టీల మధ్య ఆరోపణలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. ముఖ్యంగా వామపక్ష పార్టీ అయిన సీపీఐ మద్దతు కోసం కాంగ్రెస్.. Read More

5. నయన్ పెళ్లి ఫిక్స్..! ఎక్కడో తెలుసా..?

స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయట. త్వరలోనే వీరిద్దరూ ‘డెస్టినేషన్ వెడ్డింగ్‌’ ద్వారా ఒక్కటవబోతున్నారు. గత కొంత కాలంగా..Read More

6. బోటు ఊబిలో కూరుకుపోయిందా..? అందుకే ఈ సమస్యలా..!

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నిన్న రెండోరోజు జరిపిన ఆపరేషన్‌ వశిష్ట సత్ఫలితాలను ఇవ్వలేదు. బోటు వెలికితీత ప్రక్రియలో.. Read More

7. అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ

తెలుగు రాష్ట్రాల్లో దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నాలుగోరోజు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ ఇవాళ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు. చేతిలో రసపాత్రను ధరించి పరమేశ్వరునికి భిక్ష పెడుతున్న భంగిమలో.. Read More

8. ప్రయాణికులకు విజ్ఞప్తి.. ఆ రైలు ఆలస్యమైతే క్యాష్ బ్యాక్!

రైల్వేస్‌ను మరింత అభివృద్ధి చేయడానికి.. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తొలిసారి రైళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని IRCTC నిర్ణయించింది. ఈ మేరకు 2 తేజస్ రైళ్లను.. Read More

9. రాజ్‌ఘాట్‌లో మహాత్మునికి, విజయ్‌ఘాట్‌లో శాస్త్రీజీకి..

మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద గాంధీజీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ.. Read More

10. ‘సైరా నరసింహా రెడ్డి’ రివ్యూ: రొమ్ము విరిచి.. మీసం తీప్పుతూ.. కోటకు వేలాడాడు!!

మెగా అభిమానులు మాత్రమే కాదు యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 285 కోట్ల భారీ బడ్జెట్‌తో.. Read More