టాప్ 10 న్యూస్ @ 1 PM

|

Nov 25, 2019 | 1:03 PM

1. ప్రభుత్వం ఏర్పాటుకు మేం సిధ్ధం.. సేన-కాంగ్రెస్-ఎన్సీపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రకటించాయి. ఈ మేరకు తమ పార్టీల ఎమ్మెల్యేల మద్దతు లేఖలను ఈ పార్టీలు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి సమర్పించాయి…Read More 2.నెగ్గించే బాధ్యత ‘ఆ’ నలుగురిదే.. టార్గెట్ నిర్దేశించిన అమిత్‌షా? మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని భావిస్తున్న బిజెపి హార్స్ ట్రేడింగ్‌ బాధ్యతలను వికేంద్రీకరించింది…Read More 3.రోడ్డు పక్కగా తాబేళ్లు..దొరికినోళ్లకు […]

టాప్ 10 న్యూస్ @ 1 PM
Follow us on

1. ప్రభుత్వం ఏర్పాటుకు మేం సిధ్ధం.. సేన-కాంగ్రెస్-ఎన్సీపీ

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రకటించాయి. ఈ మేరకు తమ పార్టీల ఎమ్మెల్యేల మద్దతు లేఖలను ఈ పార్టీలు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి సమర్పించాయి…Read More

2.నెగ్గించే బాధ్యత ‘ఆ’ నలుగురిదే.. టార్గెట్ నిర్దేశించిన అమిత్‌షా?

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని భావిస్తున్న బిజెపి హార్స్ ట్రేడింగ్‌ బాధ్యతలను వికేంద్రీకరించింది…Read More

3.రోడ్డు పక్కగా తాబేళ్లు..దొరికినోళ్లకు దొరికినన్ని..

గుర్తు తెలియని వ్యక్తులు వందల కొద్ది తాబేళ్లను రోడ్డుపక్కన వదిలి వెళ్లిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తీవ్ర కలకలం రేపింది…Read More

4.బ్రేకింగ్ : మహా ఉత్కంఠలో మళ్లీ సస్పెన్స్..

మహా ఉత్కంఠలో మళ్లీ సస్పెన్స్ కొనసాగుతోంది. ఇరు పక్షాల వాదానలు విన్న సుప్రీం కోర్టు.. తన తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పును ప్రకటించనుంది..Read More

5.తాగిన మత్తులో డ్రైవింగ్…ఆపై అల్లకల్లోలం

అసలే రాంగ్‌రూట్‌…ఆపై అతివేగం. మద్యంమత్తులో జెట్ స్పీడుతో కారు నడిపాడు. కళ్లు బైర్లు కమ్మి ఎదురుగా వస్తున్న ఓ బైక్‌ను ఢీకొట్టాడు…Read More

6.‘ నువ్వు పోలీసువా ? అయితే ఐడెంటిటీ కార్డు చూపు ‘ !

ముంబై హాట్ హాట్ పాలిటిక్స్ లో ఇదో ‘ ఖాకీ ‘ మరక ! తమ ఎమ్మెల్యేలు ఎవరినీ బీజేపీ ప్రలోభపెట్టకుండా చూసేందుకు శరద్ నేతృత్వంలోని ఎన్సీపీతో బాటు కాంగ్రెస్, సేన పార్టీలు చేయని ప్రయత్నమంటూ లేదు…Read More

7.డిసెంబ‌ర్‌ 25, 26 తేదీల్లో తిరుమల ఆలయం మూసివేత

డిసెంబర్‌ 25, 26 తేదీల్లో శ్రీవారి ఆలయం పాక్షికంగా మూతపడనుంది. సూర్య గ్రహణం నేపథ్యంలో రెండు రోజుల్లో కలిపి మొత్తం 13 గంటల పాటు తిరుమల ఏడుకొండల స్వామి ఆలయం తలుపులు క్లోజ్ చేయనున్నారు..Read more

8.మావోయిస్టుల బీభత్సం..

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు బీభత్సాన్ని సృష్టించారు. రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో 9 వాహనాలకు నిప్పుపెట్టారు. ఆదివారం పట్టపగలు జరిగిన ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు…Read More

9.సతీమణితో సీఎం రమేశ్ డ్యాన్స్..సింప్లీ సూపర్బ్..

బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తనయుడు రిత్విక్‌‌తో ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజ నిశ్చితార్థం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది..Read More

10.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్‌కు ఊరట

సీబీఐ స్పెషల్ కోర్టు సీఎం జగన్‌కు గుడ్ న్యూస్ చెప్పింది.  ప్రతి శుక్రవారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  అక్రమ ఆస్తులను..Read More