సతీమణితో సీఎం రమేశ్ డ్యాన్స్..సింప్లీ సూపర్బ్..

బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తనయుడు రిత్విక్‌‌తో ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజ నిశ్చితార్థం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ ఎంగేజ్‌మెంట్ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ, వైఎస్సార్‌ సీపీ నేతలను బీజేపీలో చేర్చుకునేందకు బీజేపీ ఈ ఈవెంట్‌ను వాడుకుందనే రూమర్స్ విసృతంగా వ్యాపించాయి. ఇవన్నీ పక్కనబెడితే కొడుకు నిశ్చితార్థాన్ని సీఎం రమేశ్ ఓ రేంజ్‌లో ప్లాన్ చేశారు. దుబాయ్‌లో రూ.25 కోట్ల ఖర్చుతో అతిరథమహారథుల మధ్య  ఈ […]

సతీమణితో సీఎం రమేశ్ డ్యాన్స్..సింప్లీ సూపర్బ్..
Follow us

| Edited By:

Updated on: Nov 25, 2019 | 3:23 PM

బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తనయుడు రిత్విక్‌‌తో ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజ నిశ్చితార్థం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ ఎంగేజ్‌మెంట్ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ, వైఎస్సార్‌ సీపీ నేతలను బీజేపీలో చేర్చుకునేందకు బీజేపీ ఈ ఈవెంట్‌ను వాడుకుందనే రూమర్స్ విసృతంగా వ్యాపించాయి. ఇవన్నీ పక్కనబెడితే కొడుకు నిశ్చితార్థాన్ని సీఎం రమేశ్ ఓ రేంజ్‌లో ప్లాన్ చేశారు. దుబాయ్‌లో రూ.25 కోట్ల ఖర్చుతో అతిరథమహారథుల మధ్య  ఈ కార్యక్రమం జరిగింది. కాగా అతిథుల కోసం సీఎం రమేష్ 15 ప్రత్యేక విమానాలు బుక్ చేయడం విశేషం. ఏపీలోని అన్నీ పార్టీల నాయకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు రాజకీయ, సినీ స్టార్స్ ఈ వేడుకకు హాజరయ్యారు. దాదాపు 75 మంది ఎంపీలను సీఎం రమేశ్ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు సమాచారం.

ఇవన్నీ పక్కనబెడితే కుమారుడి నిశ్చితార్థం సందర్భంగా సీఎం రమేశ్ దంపతులు వేసిన స్టెప్పులు ఇప్పుడు వైరల్‌గా మారాయి. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలోని అమ్మో..బాపుగారి బొమ్మో..సాంగ్‌కి  ఈ కపుల్ అదిరిపోయే లెవల్లో డ్యాన్స్ చేశారు. దీంతో అక్కడ ఉన్నవాళ్లంతా చప్పట్లతో హోరెత్తించారు. ప్రస్తుతం  ఈ విజువల్స్ టీవీ 9 ఎక్స్‌క్లూజీవ్‌గా మీ ముందు ఉంచబోతుంది.

కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే