AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి బిల్డింగ్ పెచ్చులు ఊడి అటెండర్ రాధిక మృతి.. పలువురికి గాయాలు

నిర్మాణ సంస్థల లోపభూయిష్ట పనులకు మరో నిండు ప్రాణం బలైపోయింది. తన చేతులతో ఎందరో కొవిడ్ రోగులకు సేవలందించి బ్రతికించిన అటెండర్ అకారణంగా అదే ఆస్పత్రిలో తుదిశ్వాస విడించింది. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోని పద్మావతి కోవిడ్ సెంటర్ లో బిల్డింగ్ పెచ్చులు(శకలాలు) ఊడిపడి రాధిక అనే అటెండర్ అక్కడిక్కడే చనిపోయింది. మరో ఇద్దరు ఉద్యోగులకు గాయాలయ్యాయి. ప్రమాదంలో ఇద్దరు కోవిడ్ పాజిటివ్ పేషంట్లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. కోవిడ్ పాజిటివ్ రావడంతో బ్రతుకు జీవుడా అంటూ ఆసుపత్రిలో […]

తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి బిల్డింగ్ పెచ్చులు ఊడి అటెండర్ రాధిక మృతి.. పలువురికి గాయాలు
Venkata Narayana
|

Updated on: Oct 05, 2020 | 11:21 AM

Share

నిర్మాణ సంస్థల లోపభూయిష్ట పనులకు మరో నిండు ప్రాణం బలైపోయింది. తన చేతులతో ఎందరో కొవిడ్ రోగులకు సేవలందించి బ్రతికించిన అటెండర్ అకారణంగా అదే ఆస్పత్రిలో తుదిశ్వాస విడించింది. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోని పద్మావతి కోవిడ్ సెంటర్ లో బిల్డింగ్ పెచ్చులు(శకలాలు) ఊడిపడి రాధిక అనే అటెండర్ అక్కడిక్కడే చనిపోయింది. మరో ఇద్దరు ఉద్యోగులకు గాయాలయ్యాయి. ప్రమాదంలో ఇద్దరు కోవిడ్ పాజిటివ్ పేషంట్లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. కోవిడ్ పాజిటివ్ రావడంతో బ్రతుకు జీవుడా అంటూ ఆసుపత్రిలో చేరేందుకు వచ్చిన బాధితులు రక్తమోడుతున్న గాయాలతో బెడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. రాత్రి పదిన్నర గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇటీవలే ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో కొత్త భవనంలో కోవిడ్ సెంటర్ ను అధికారులు ప్రారంభించారు.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!