AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓపెన్ కాస్ట్ పరిసరాల్లో పులి సంచారం..

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి పులి సంచారం కలకలం రేపింది. కొన్ని రోజులుగా పులి సంచ‌రిస్తూ తమ కంటపడినట్లు స్థానికులు చెబుతున్నారు. తాజాగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం ఖైరిగుడాలో పులి పులి సంచ‌రించింది. ఓపీసీ విధులకు వెళ్తున్న డ్రైవర్లకు డిబిఎల్ ఓపెన్ కాస్ట్ పరిసర ప్రాంతంలో పులి ఆడవిలోంచి రోడ్డుపైక వస్తూ కనిపించింది. భయంతో సిబ్బంది పరుగులు తీశారు. ఒకరు తన మొబైల్ ఫోన్ లో పులి చిత్రాలను బంధించారు. దీంతో స్థానికులు […]

ఓపెన్ కాస్ట్ పరిసరాల్లో పులి సంచారం..
Balaraju Goud
|

Updated on: May 20, 2020 | 9:53 PM

Share

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి పులి సంచారం కలకలం రేపింది. కొన్ని రోజులుగా పులి సంచ‌రిస్తూ తమ కంటపడినట్లు స్థానికులు చెబుతున్నారు. తాజాగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం ఖైరిగుడాలో పులి పులి సంచ‌రించింది. ఓపీసీ విధులకు వెళ్తున్న డ్రైవర్లకు డిబిఎల్ ఓపెన్ కాస్ట్ పరిసర ప్రాంతంలో పులి ఆడవిలోంచి రోడ్డుపైక వస్తూ కనిపించింది. భయంతో సిబ్బంది పరుగులు తీశారు. ఒకరు తన మొబైల్ ఫోన్ లో పులి చిత్రాలను బంధించారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. గ‌తనెల రోజుల వ్య‌వ‌ధిలో ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూర్‌, పెంచిక‌ల్‌పేట‌ అడ‌వుల్లో పులి సంచ‌రిస్తున్న‌ట్లు ఆన‌వాళ్లు క‌నిపించాయి. తాజాగా పులి క‌నిపించ‌డంతో స్థానికులు మరింత భయాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. స్థానికులెవ్వ‌రూ భ‌యాందోళ‌న‌కు గురికావద్దని అట‌వీ శాఖ అధికారులు చెబుతున్నారు.

Follow Us
ఐటీఆర్ ఫైలింగ్‌కు ఈ ట్యాక్స్‌పేయర్స్‌కు ఆగస్టు 31 వరకు గడువు!
ఐటీఆర్ ఫైలింగ్‌కు ఈ ట్యాక్స్‌పేయర్స్‌కు ఆగస్టు 31 వరకు గడువు!
ఆర్జీవి ఆ స్టార్ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా.?
ఆర్జీవి ఆ స్టార్ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా.?
ధోనీ ట్రైనింగ్.. లంకపై వేటకు సిద్ధమవుతున్న పంత్.. పిక్స్ వైరల్..
ధోనీ ట్రైనింగ్.. లంకపై వేటకు సిద్ధమవుతున్న పంత్.. పిక్స్ వైరల్..
జాబిల్లిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. ఆ తర్వాత
జాబిల్లిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. ఆ తర్వాత
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు
భరించలేని చర్మ దురదలకు ఈ రసంతో జెట్ స్పీడ్‎తో చెక్..
భరించలేని చర్మ దురదలకు ఈ రసంతో జెట్ స్పీడ్‎తో చెక్..
సమంతతో ఉన్నఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.?
సమంతతో ఉన్నఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.?
దుబాయ్‌లో బంధువులే శత్రువులయ్యారా?కొడుకు కోసం తల్లిదండ్రుల పోరాటం
దుబాయ్‌లో బంధువులే శత్రువులయ్యారా?కొడుకు కోసం తల్లిదండ్రుల పోరాటం
ఆ ఐదుగురిని పీకేసిన ఢిల్లీ క్యాపిటల్స్.? కారణం తెలిస్తే..!
ఆ ఐదుగురిని పీకేసిన ఢిల్లీ క్యాపిటల్స్.? కారణం తెలిస్తే..!
పాతాళానికి పడిపోతున్న వెండి ధరలు.. పతనానికి కారణాలు ఇవే..!
పాతాళానికి పడిపోతున్న వెండి ధరలు.. పతనానికి కారణాలు ఇవే..!