AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫోన్ కొట్టేశాడు.. క్వారంటైన్‌కు తరలించారు..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా బాధితులు ఉన్న ఆస్పత్రుల దగ్గరకు వెళ్లాలంటేనే జనం హడలిపోతున్నారు.

ఫోన్ కొట్టేశాడు.. క్వారంటైన్‌కు తరలించారు..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 19, 2020 | 11:34 PM

Share

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా బాధితులు ఉన్న ఆస్పత్రుల దగ్గరకు వెళ్లాలంటేనే జనం హడలిపోతున్నారు. అయితే, ఓ దొంగ ఏమాత్రం భయం లేకుండా కరోనా బాధితుడి మొబైల్ కొట్టేశాడు. అస్సాం చిరాంగ్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులోకి ప్రవేశించిన పప్పూబుర్మన్.. కరోనా బాధితుడి ఫోన్ ఎత్తుకెళ్లాడు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు మొబైల్ ద్వారా కరోనా సోకిందన్న అనుమానంతో టెస్టు చేయించి క్వారంటైన్ కు పంపారు.

Also Read: ఆన్‌లైన్‌ బోధనకోసం ‘విద్యాదాన్’

Follow Us
మరో 2రోజుల్లో NEET PG 2026 ఆన్‌లైన్ పరీక్ష.. అడ్మిట్ కార్డు లింక్
మరో 2రోజుల్లో NEET PG 2026 ఆన్‌లైన్ పరీక్ష.. అడ్మిట్ కార్డు లింక్
చెక్‌బుక్ పోతే ఏం చేయాలి..? ఇది చేయకపోతే బ్యాంక్ ఖాతా ఖాళీ..
చెక్‌బుక్ పోతే ఏం చేయాలి..? ఇది చేయకపోతే బ్యాంక్ ఖాతా ఖాళీ..
వినూత్నంగా రక్షాబంధన్ వేడుక.. గొప్ప సందేశం ఇచ్చిన విద్యార్ధులు!
వినూత్నంగా రక్షాబంధన్ వేడుక.. గొప్ప సందేశం ఇచ్చిన విద్యార్ధులు!
పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారికి సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే.
పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారికి సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే.
గోదావరి తీరంలో వేలాది వలస పక్షుల సందడి..
గోదావరి తీరంలో వేలాది వలస పక్షుల సందడి..
'పెళ్లి తర్వాత.. భర్త సంసారానికి పనికిరాడని తెలిస్తే ఏం చేస్తావ్'
'పెళ్లి తర్వాత.. భర్త సంసారానికి పనికిరాడని తెలిస్తే ఏం చేస్తావ్'
రైల్వే స్టేషన్లలో ట్రాఫిక్ అధ్యయనానికి ఐఐటీ-హైదరాబాద్‌ సేవలు
రైల్వే స్టేషన్లలో ట్రాఫిక్ అధ్యయనానికి ఐఐటీ-హైదరాబాద్‌ సేవలు
చికెన్ కూర నీచు వాసన లేకుండా కమ్మగా రావాలంటే ఇలా చేయండి..
చికెన్ కూర నీచు వాసన లేకుండా కమ్మగా రావాలంటే ఇలా చేయండి..
జీవితంలో ఒక్కసారైనా రుచి చూడాల్సిన 5 రకాల చేపలు!
జీవితంలో ఒక్కసారైనా రుచి చూడాల్సిన 5 రకాల చేపలు!
ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇదే..
ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇదే..