షాకింగ్: ఈ వ్యాధి పురుషులకు మాత్రమే సోకుతుందట.. తస్మాత్ జాగ్రత్త.!

ఒకవైపు ప్రపంచమంతా కరోనా వైరస్ మహామ్మరితో సతమతమవుతుంటే.. తాజాగా మరో కొత్త వ్యాధి ముప్పు పొంచి ఉందని అమెరికాకు చెందిన నేషనల్..

షాకింగ్: ఈ వ్యాధి పురుషులకు మాత్రమే సోకుతుందట.. తస్మాత్ జాగ్రత్త.!
Ravi Kiran

|

Oct 30, 2020 | 11:19 PM

The VEXAS syndrome: ఒకవైపు ప్రపంచమంతా కరోనా వైరస్ మహామ్మరితో సతమతమవుతుంటే.. తాజాగా మరో కొత్త వ్యాధి ముప్పు పొంచి ఉందని అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది మగవారికి మాత్రమే సోకే వ్యాధి అని.. వేగంగా విస్తరిస్తోందని వెల్లడించారు. దానిని ‘VEXAS సిండ్రోమ్’గా అభివర్ణించారు. దీని బారిన పడితే ప్రాణాలకే ప్రమాదమని తెలిపారు.

దీనిపై తాజాగా న్యూ ఇంగ్లాండ్ జర్నల్ అఫ్ మెడిసిన్ కూడా ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ వ్యాధి బారిన పడ్డవారికి ఆటోఇన్ఫ్లమేటరీ పరిస్థితి ఏర్పడుతుందని తేలింది. జ్వరం, రక్తం గడ్డకట్టడం వంటి లక్షణాలు ఉంటాయని.. ముఖ్యమైన అవయవాలపై ఈ వ్యాధి ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. యుబీఏ-1 జన్యువులోని మ్యుటేషన్ వల్ల ఈ వ్యాధి వస్తుందని వివరించారు.

Also Read:

NASA: ఆ ఒక్క ఆస్టరాయిడ్‌తో.. భూమి మీద అందరూ కోటీశ్వరులే..!

టిఫిన్ తిని స్నానం చేస్తే.. ఆరోగ్య సమస్యలెన్నో వస్తాయట.!

గంగవ్వ బాటలో బిగ్ బాస్ హౌస్‌ను వీడిన నోయల్.!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu