AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్మూ కాశ్మీర్​లో ఎన్​కౌంటర్​, టెర్ర‌రిస్ట్ హతం

జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లా క్రీరిలోని సలుసా ఏరియాలో ఎన్​కౌంటర్ జరిగింది. ఈ ప్రాంతంలో టెర్ర‌రిస్టులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో నిర్బంద తనిఖీలు నిర్వహించాయి భార‌త బ‌ల‌గాలు.

జమ్మూ కాశ్మీర్​లో ఎన్​కౌంటర్​, టెర్ర‌రిస్ట్ హతం
Ram Naramaneni
|

Updated on: Aug 22, 2020 | 2:53 PM

Share

జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లా క్రీరిలోని సలుసా ఏరియాలో ఎన్​కౌంటర్ జరిగింది. ఈ ప్రాంతంలో టెర్ర‌రిస్టులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో నిర్బంద తనిఖీలు నిర్వహించాయి భార‌త బ‌ల‌గాలు. వీరి రాకను పసిగట్టిన ఉగ్ర‌వాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ఓ టెర్ర‌రిస్ట్ హతమయ్యాడు. అతడు ఏ టెర్ర‌రిస్ట్ గ్రూప్‌కు చెందినవాడో గుర్తించాల్సి ఉంది. ఆపరేషన్​ ఇంకా కోనసాగుతోందని ఆర్మీ అధికారులు తెలిపారు.

Also Read :

ఏపీ : బదిలీలు, నియామకాల విధానం రివ్యూకు కమిటీ

పొలంలో విత్తనాలు చ‌ల్లి వినాయ‌కుడి రూపం, భ‌లే ఉంది క‌దా !

బాస్ బ‌ర్త్ డేకు నెల్లూరు కుర్రోళ్ల స్వీట్ గిఫ్ట్‌

Follow Us
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
ముద్దు పెట్టేటప్పుడు కళ్లు మూసుకోవడానికి కారణం తెలుసా?
ముద్దు పెట్టేటప్పుడు కళ్లు మూసుకోవడానికి కారణం తెలుసా?