AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పౌర్ణమి రోజు అద్భుతం.. వీరికి ఊహించని ధన లాభం!

శుక్ల పక్షం ఆశ్వయుజ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఇది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. అందులో నాలుగు రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉండనున్నదంట. కాగా, ఇది ఏ రాశి వారికి ఎలాంటి లాభాలు తీసుకొస్తుందో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Oct 25, 2026 | 4:40 PM

Share

1 / 5
మేష రాశి : మేష రాశి వారికి ఈ పౌర్ణమి అదృష్టపు తలుపులు తెరుస్తుంది. కెరీర్ పరంగా పెద్ద అవకాశం వస్తుంది, దాని ద్వారా జీతం పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యం లాభాన్ని తెస్తుంది. పూర్వీకుల ఆస్తి నుండి కూడా ధనం అందే యోగం ఉంది.

2 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఈ పౌర్ణమి మహాలక్ష్మీ యోగాన్ని తెస్తోంది. ఇప్పటివరకు ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో బోనస్ లేదా ప్రమోషన్ రూపంలో ధనలాభం ఉంటుంది. వ్యాపారులకు పాత బాకీలు వసూలవుతాయి. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం కూడా ఉంది.

3 / 5
తుల రాశి : తులా రాశి అధిపతి శుక్రుడు. ఈ పౌర్ణమి రోజున శుక్ర ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల వీరికి డబ్బు నిలవడం మొదలవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి జీతంతో ఉద్యోగం వస్తుంది. అప్పులు తీరి చేతిలో డబ్బు మిగులుతుంది.

4 / 5
మీన రాశి : మీన రాశి వారికి చంద్రుడి బలం వల్ల ఊహించని ధన ప్రాప్తి కలుగుతుంది. భూమి, ఆస్తి విషయాలలో లాభం వస్తుంది. విదేశాల నుండి డబ్బు వచ్చే సూచనలున్నాయి. లాటరీ, పెట్టుబడుల రూపంలో కూడా అదృష్టం కలిసి వస్తుంది. మీరు పెట్టిన చిన్న ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్ద లాభంగా మారుతుంది.

5 / 5
Follow Us