AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ, కాంగ్రెస్‌లకు భారీ షాక్.. బీజేపీలో చేరిన కీలక నేతలు

తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలు పెద్ది రెడ్డి, బోడ జనార్ధన్‌లు, మరో సీనియర్ నేత చాడ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మైనార్టీ నేత షేక్ రహ్మతుల్లా కమలం గూటికి చేరుకున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆధ్వర్యంలో వీరంతా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, […]

టీడీపీ, కాంగ్రెస్‌లకు భారీ షాక్.. బీజేపీలో చేరిన కీలక నేతలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 28, 2019 | 8:16 PM

Share

తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలు పెద్ది రెడ్డి, బోడ జనార్ధన్‌లు, మరో సీనియర్ నేత చాడ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మైనార్టీ నేత షేక్ రహ్మతుల్లా కమలం గూటికి చేరుకున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆధ్వర్యంలో వీరంతా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి కూడా పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది పార్టీలో చేరబోతున్నారని వారు తెలిపారు.

నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?