AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇడుపులపాయ అవినీతిపై చర్యలేవీ..? వర్ల రామయ్య

వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టుగా ఉందని ఏపీ ప్రజలు భావిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ప్రక్షాళన అనేది మొదట సీఎం జగన్ ఇంటినుంచి ప్రారంభించాలని ,ఇడుపులపాయ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీ ముఖాన దొంగ అని ముద్ర పడింది కాబట్టి అందరికీ ఆ ముద్ర వేయాలనుకుంటున్న మూర్ఖులు మీరే అంటూ మండిపడ్డారు. […]

ఇడుపులపాయ అవినీతిపై చర్యలేవీ..? వర్ల రామయ్య
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 27, 2019 | 7:58 PM

Share

వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టుగా ఉందని ఏపీ ప్రజలు భావిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ప్రక్షాళన అనేది మొదట సీఎం జగన్ ఇంటినుంచి ప్రారంభించాలని ,ఇడుపులపాయ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీ ముఖాన దొంగ అని ముద్ర పడింది కాబట్టి అందరికీ ఆ ముద్ర వేయాలనుకుంటున్న మూర్ఖులు మీరే అంటూ మండిపడ్డారు. ప్రజావేదిక కూల్చివేతను చూసిన ప్రజలు పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టుగా ఉందంటూ బాధపడుతున్నారని వర్ల రామయ్య ట్వీట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఒకరినొకరు ట్విట్టర్ వేదికగా విమర్శించుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. వైసీపీ చేస్తున్న ఆరోపణలను టీడీపీ శ్రేణులు కూడా అదేస్ధాయిలో తిప్పి కొడుతున్నారు.

వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
చూపుడు వేలు ఆకారం.. మీ వ్యక్తిత్వం తెలుపుతుందా.? పండితుల మాటేంటి?
చూపుడు వేలు ఆకారం.. మీ వ్యక్తిత్వం తెలుపుతుందా.? పండితుల మాటేంటి?
అగార్కర్ మార్క్ సెలక్షన్..అక్షర్ పటేల్‎కు ఊహించని ప్రమోషన్
అగార్కర్ మార్క్ సెలక్షన్..అక్షర్ పటేల్‎కు ఊహించని ప్రమోషన్