AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ… వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ షురూ… 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏర్పాట్లు…

తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నేటి నుంచి (డిసెంబర్ 14) మొదలుకానుంది. దాదాపు 3 నెలల తర్వాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పున:ప్రారంభం కానుంది.

తెలంగాణ... వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ షురూ... 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏర్పాట్లు...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 14, 2020 | 9:45 AM

Share

తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నేటి నుంచి (డిసెంబర్ 14) మొదలుకానుంది. దాదాపు 3 నెలల తర్వాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పున:ప్రారంభం కానుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. పాత వెబ్ పోర్టల్ ద్వారానే, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి.

స్లాట్ బుకింద్ విధానాన్నే కొనసాగిస్తుండగా…. ప్రభుత్వ అనుమతి లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తారా? లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటీవలే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించాలని సూచించింది. పాత విధానంలో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని సూచించింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న (డిసెంబర్ 13)న మంత్రి వర్గ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి లేకుండా వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్‌ జరగాలని అధికారులను ఆదేశించారు.

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
CBSE రెండో విడత 2026 పరీక్షలు.. ఆ సబ్జెక్టుకే అత్యధిక దరఖాస్తులు!
CBSE రెండో విడత 2026 పరీక్షలు.. ఆ సబ్జెక్టుకే అత్యధిక దరఖాస్తులు!
రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, శుభవార్తల జోరు!
రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, శుభవార్తల జోరు!
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే