AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలిక చైర్మన్ కృష్ణారావు నియామకం.. ఉత్త‌ర్వులు జారీ

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలిక చైర్మన్ గా డి. కృష్ణారెడ్డి నియమితులయ్యారు. మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం పూర్తి స్థాయి.....

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలిక చైర్మన్ కృష్ణారావు నియామకం.. ఉత్త‌ర్వులు జారీ
Subhash Goud
|

Updated on: Dec 18, 2020 | 6:33 AM

Share

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలిక చైర్మన్ గా డి. కృష్ణారెడ్డి నియమితులయ్యారు. మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం పూర్తి స్థాయి చైర్మన్ ను నియమించే వరకు ఈ పదవిలో ఉండనున్నారు.

అయితే ప్రస్తుతం కృష్ణారావు టీఎస్ పీఎస్సీలో సభ్యుడిగా ఉన్నారు. ఇప్పటి వరకు కమిషన్ ఛైర్మన్ గా ఉన్న ఘంటా చక్రపాణి, పలువురు కమిషన్ సభ్యుల పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎస్ సోమేష్ కుమార్ హాజరయ్యారు

బొగ్గుల కుంపటిని వెలిగించారు.. తెల్లారేసరికే విషాదం వీడియో

కాన్పు తర్వాత కడుపునొప్పి.. స్కాన్ చేస్తే లోపలున్నది చూసి షాక్‌

పోలీసులు ఆరోపణతో నేను నేరస్తుడిని అయిపోతానా? వీడియో

సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో

షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో

2026 మాదే.. అనుమానాలు అక్కర్లేదంటున్న అక్కినేని హీరోలు వీడియో

రాజాసాబ్ న్యూ ట్రైలర్.. ఆ మూడు గమనించారా..? వీడియో

ప్లాప్స్ వస్తే గానీ.. మార్పు రాలేదన్నమాట వీడియో

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్‌బాబు ఎన్నిక వీడియో

ప్రొడ్యూ..సర్ VS ప్రొడ్యూసర్స్ ఫైట్ లో గెలుపు ఎవరిది ? వీడియో