AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ క‌రోనా నేటి బులిటెన్ : కొత్త‌గా 2,574 కేసులు

తెలంగాణలో క‌రోనా తీవ్ర‌త కొన‌సాగుతోంది. గత 24 గంటల్లో 2,574 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ క‌రోనా నేటి బులిటెన్ : కొత్త‌గా 2,574 కేసులు
Ram Naramaneni
|

Updated on: Sep 06, 2020 | 9:57 AM

Share

తెలంగాణలో క‌రోనా తీవ్ర‌త కొన‌సాగుతోంది. గత 24 గంటల్లో 2,574 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఫ‌లితంగా మొత్తం పాజిటివ్ కేసుల‌ సంఖ్య 1,40,969కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్ రిలీజ్ చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 9 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 886కి చేరింది.

తెలంగాణలో శ‌నివారం చేసిన టెస్టుల సంఖ్య 62,736 తెలంగాణలో మొత్తం క‌రోనా టెస్టుల సంఖ్య‌ : 17,30,389 రాష్ట్రంలో నిన్న‌(శ‌నివారం) పాజిటివ్ కేసులు : 2,574 తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు : 1,40,969 జీహెచ్ఎంసీలో నిన్న (శ‌నివారం) కేసుల సంఖ్య‌ : 325 కరోనాతో నిన్న (శ‌నివారం) మరణాలు : 9 ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య‌ : 886 రాష్ట్రంలో ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు : 32,553 నిన్న (శ‌నివారం) ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయిన వారు: 2,927 ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య: 1,07,530

Follow Us
అందుకే ఆ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్‌కు నో చెప్పా..!
అందుకే ఆ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్‌కు నో చెప్పా..!
స్మార్ట్‌ఫోన్లు కొనే వారికి షాకింగ్‌ న్యూస్‌.. జేబుకు చిల్లులే..!
స్మార్ట్‌ఫోన్లు కొనే వారికి షాకింగ్‌ న్యూస్‌.. జేబుకు చిల్లులే..!
షూటింగ్‌లో సరికొత్త రికార్డు.. స్వర్ణం అందించిన కైనన్-నీరూ జోడీ
షూటింగ్‌లో సరికొత్త రికార్డు.. స్వర్ణం అందించిన కైనన్-నీరూ జోడీ
'డబ్బుల వర్షం' పేరుతో మాయాజాలం!
'డబ్బుల వర్షం' పేరుతో మాయాజాలం!
తండ్రిని చిన్న వయసులోనే కోల్పోయాడు.. డబ్బంతా పోయింది..!
తండ్రిని చిన్న వయసులోనే కోల్పోయాడు.. డబ్బంతా పోయింది..!
ఫిట్‌గా ఉండడం ఇంత ఈజీనా.. కోహ్లీ ఫాలో చేసే ఆ సీక్రెట్ ఏంటో తెలుసా
ఫిట్‌గా ఉండడం ఇంత ఈజీనా.. కోహ్లీ ఫాలో చేసే ఆ సీక్రెట్ ఏంటో తెలుసా
సూపర్ ఎల్‌నినోతో దక్షిణ భారత్‌కు భారీ ముప్పు..!
సూపర్ ఎల్‌నినోతో దక్షిణ భారత్‌కు భారీ ముప్పు..!
పితృ పక్షంలో ఏ వస్తువులు దానం చేయకూడదు? ఏవి దానం చేస్తే శుభప్రదం?
పితృ పక్షంలో ఏ వస్తువులు దానం చేయకూడదు? ఏవి దానం చేస్తే శుభప్రదం?
కేవలం ఒక సెంట్‌ స్థలంలో రూ. 4 లక్షల బడ్జెట్‌లోనే ఇల్లు నిర్మాణం..
కేవలం ఒక సెంట్‌ స్థలంలో రూ. 4 లక్షల బడ్జెట్‌లోనే ఇల్లు నిర్మాణం..
పొట్టకూటికోసం ఆటో నడిపాడు.. ఇప్పుడు తెలుగులో తోపు నటుడు
పొట్టకూటికోసం ఆటో నడిపాడు.. ఇప్పుడు తెలుగులో తోపు నటుడు