Corona Virus : తెలంగాణలో కొత్తగా 1,718 కేసులు, 8 మరణాలు

తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా మరో  మరో 1,718 మందికి కరోనా సోకింది. ఫలితంగా తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,97,327కి చేరింది.

Corona Virus :  తెలంగాణలో కొత్తగా 1,718 కేసులు, 8 మరణాలు
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 03, 2020 | 10:02 AM

తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా మరో  మరో 1,718 మందికి కరోనా సోకింది. ఫలితంగా తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య  1,97,327కి చేరింది. కొత్తగా మరో 8 మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో  మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,153 కి చేరింది. తాజాగా  2,002 వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైరస్ నుంచి రివకరీ అయినవారి సంఖ్య 1,67,846 కి చేరింది.  తెలంగాణలో ప్రస్తుతం 28,328 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 23,224 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Also Read :

ఢిల్లీలో వంగవీటి రాధా..ఏం చేస్తున్నారంటే ?

సీఎం జగన్ ఇంట తీవ్ర విషాదం, వైఎస్ భారతి తండ్రి కన్నుమూత

గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం, ముగ్గురు దుర్మరణం