AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆన్‌లైన్ క్లాసులు చెబుతోన్న టీచ‌ర్‌కు చంపుతామంటూ బెదిరింపులు

హైదరాబాద్ హిమాయత్‌న‌గ‌ర్‌లో క‌ల‌క‌లం చెల‌రేగింది. విద్యార్థుల‌కు ఆన్‌లైన్ త‌ర‌గతులు చెబుతోన్న ఓ టీచ‌ర్‌ను చంపుతామంటూ బెదిరింపులు వ‌చ్చాయి.

ఆన్‌లైన్ క్లాసులు చెబుతోన్న టీచ‌ర్‌కు చంపుతామంటూ బెదిరింపులు
Ram Naramaneni
|

Updated on: Aug 27, 2020 | 11:06 AM

Share

హైదరాబాద్ హిమాయత్‌న‌గ‌ర్‌లో క‌ల‌క‌లం చెల‌రేగింది. విద్యార్థుల‌కు ఆన్‌లైన్ త‌ర‌గతులు చెబుతోన్న ఓ టీచ‌ర్‌ను చంపుతామంటూ బెదిరింపులు వ‌చ్చాయి. ఎవరో విద్యార్థి కావాల‌నే ఇలా చేసిన‌ట్టు అనుమానాలు వ్య‌క్త‌మవుతున్నాయి. కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో స‌ద‌రు టీచ‌ర్ విద్యార్థుల‌కు ఆన్‌లైన్ వేదిక‌గా క్లాసులు చెబుతున్నారు. కాగా బెదిరింపుల‌తో కంగుతిన్న టీచ‌ర్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబ‌ర్ క్రైమ్ పోలీసులు విచార‌ణ ప్రారంభించారు.

Also Read :

నేష‌న‌ల్ హైవేపై నోట్ల కట్టల క‌ల‌క‌లం

విషాదం : కుమారుడికి కరోనా పాజిటివ్, పిచ్చోడైపోయిన‌ తండ్రి

ఇంట్లో నిద్ర‌పోతున్న ముగ్గురు చిన్నారుల‌ను కాటేసిన క‌ట్ల‌పాము

Follow Us
చీమల బెడదకు చెక్.. రూపాయి ఖర్చు లేకుండా ఇలా చేస్తే మీ ఇంట్లో..
చీమల బెడదకు చెక్.. రూపాయి ఖర్చు లేకుండా ఇలా చేస్తే మీ ఇంట్లో..
పాలు- మఖానా కలిపి తీసుకుంటున్నారా? ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు
పాలు- మఖానా కలిపి తీసుకుంటున్నారా? ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు
గ్యాస్​ సిలిండర్​‌పై ఈ అక్షరాలు మీకు కనిపించాయా..
గ్యాస్​ సిలిండర్​‌పై ఈ అక్షరాలు మీకు కనిపించాయా..
ఇందిరమ్మ ఇళ్లలో ఏఐ ఫిల్టర్‌.. అర్హులకు న్యాయం, అనర్హులకు షాక్‌
ఇందిరమ్మ ఇళ్లలో ఏఐ ఫిల్టర్‌.. అర్హులకు న్యాయం, అనర్హులకు షాక్‌
వర్రా ఈ జేకబ్ డఫీ..? సన్‌రైజర్స్ వెన్నులో వణుకు పుట్టించాడుగా..!
వర్రా ఈ జేకబ్ డఫీ..? సన్‌రైజర్స్ వెన్నులో వణుకు పుట్టించాడుగా..!
మొక్కలు ఎండిపోతున్నాయా? ఈ టిప్స్‌తో మళ్లీ పచ్చగా మార్చండి!
మొక్కలు ఎండిపోతున్నాయా? ఈ టిప్స్‌తో మళ్లీ పచ్చగా మార్చండి!
ఆది సాయి కుమార్ కొడుకు పేరెంటో తెలుసా.. ?
ఆది సాయి కుమార్ కొడుకు పేరెంటో తెలుసా.. ?
ఏపీ బీజేపీలో మూడు గ్రూపులు..ఆ కీలక నేతల మౌనం.. TV9 క్రాస్‌ఫైర్‌లో
ఏపీ బీజేపీలో మూడు గ్రూపులు..ఆ కీలక నేతల మౌనం.. TV9 క్రాస్‌ఫైర్‌లో
మీ కష్టార్జితానికి అధిక వడ్డీ ఇచ్చే బ్యాంక్‌లు ఇవే!
మీ కష్టార్జితానికి అధిక వడ్డీ ఇచ్చే బ్యాంక్‌లు ఇవే!
బ్లాక్ బ్యాండ్‌లతో బరిలోకి ఆటగాళ్లు.. కారణం ఏంటో తెలుసా?
బ్లాక్ బ్యాండ్‌లతో బరిలోకి ఆటగాళ్లు.. కారణం ఏంటో తెలుసా?