బ్రేకింగ్ : జగన్‌కు చంద్రబాబు లేఖ..!
వైసీపీ అధినేత జగన్‌కు అభినందనలు తెలుపుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాసారు. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మీకు అభినందనలు అని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేయాలని కోరుతున్నానని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తామని పేర్కొన్నారు.