AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూతవైద్యం పేరుతో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం

మాంత్రికుల దొంగబుద్ధులను, వారు చేసే ఆరాచకాలను వెలుగులోకి తెచ్చి అలాంటివారి పట్ల దూరంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నా ఇంకా కొందరు వారిని గుడ్డిగా నమ్ముతున్నారు. మోసపోతున్నారు.. మహారాష్ట్రలోని నండూర్‌బర్‌ జిల్లాలో ఇలాగే ఓ దుష్ట మాంత్రికుడు దయ్యం పేరు చెప్పి ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేశాడు.. ఆ మాంత్రికుడితో పాటు అతడి ఇద్దరు అనుచరులు కూడా అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేశారు..అసలేం జరిగిందంటే.. నండూర్‌బర్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కూతుళ్ల ఆరోగ్యం బాగుండటం లేదంటూ విష్ణునాయక్‌ అనే మాంత్రికుడి […]

భూతవైద్యం పేరుతో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం
Balu
|

Updated on: Nov 07, 2020 | 5:05 PM

Share

మాంత్రికుల దొంగబుద్ధులను, వారు చేసే ఆరాచకాలను వెలుగులోకి తెచ్చి అలాంటివారి పట్ల దూరంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నా ఇంకా కొందరు వారిని గుడ్డిగా నమ్ముతున్నారు. మోసపోతున్నారు.. మహారాష్ట్రలోని నండూర్‌బర్‌ జిల్లాలో ఇలాగే ఓ దుష్ట మాంత్రికుడు దయ్యం పేరు చెప్పి ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేశాడు.. ఆ మాంత్రికుడితో పాటు అతడి ఇద్దరు అనుచరులు కూడా అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేశారు..అసలేం జరిగిందంటే.. నండూర్‌బర్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కూతుళ్ల ఆరోగ్యం బాగుండటం లేదంటూ విష్ణునాయక్‌ అనే మాంత్రికుడి దగ్గరకు వెళ్లాడు.. మాంత్రికులందరూ చెప్పినట్టుగానే విష్ణునాయక్‌ కూడా దయ్యం పట్టిందన్నాడు.. కూతుళ్లను కొన్నాళ్ల పాటు తన దగ్గర వదిలివెళితే దయ్యాలను వదిలిస్తానన్నాడు.. మాంత్రికుడిని నమ్మేసిన అతడు కూతుళ్లను అక్కడ వదిలిపెట్టి వెళ్లాడు.. ఇదే అదనుగా విష్ణుకుమార్‌ భూతవైద్యం పేరు చెప్పి బాలికలపై పలుమార్లు అత్యాచారం చేశాడు.. అతడి అనుచరులు కూడా అఘాయిత్యానికి ఒడిగట్టారు. అయితే ఈ విషయాన్ని బాలికలు భయంతో ఇంట్లో చెప్పుకోలేకపోయారు. ఇటీవల వారిలో ఒక బాలిక గర్భందాల్చడంతో జరిగిన ఘోరం వెలుగు చూసింది.. దీంతో బాలికల తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలించారు.. ముగ్గురూ దక్షిణ గుజరాత్‌లోని నౌసారి జిల్లాలో ఉన్నట్టు తెలుసుకుని అక్కడికెళ్లి వారిని అరెస్ట్‌ చేశారు.

Follow Us
పచ్చిమిర్చి చికెన్.. ఒక్కసారి ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
పచ్చిమిర్చి చికెన్.. ఒక్కసారి ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అరుదైన తీపి వంటకం సుఖీయం
శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అరుదైన తీపి వంటకం సుఖీయం
మెచ్యూర్ కానీ అమ్మాయిల మిస్సింగ్.. ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీ
మెచ్యూర్ కానీ అమ్మాయిల మిస్సింగ్.. ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీ
జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి..
జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి..
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అండగా గవాస్కర్, చాపెల్
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అండగా గవాస్కర్, చాపెల్
117 ఏళ్ల ఎథెల్‌.. చరిత్రలో శతాబ్దాల మార్పులకు సజీవ సాక్షిగా ..
117 ఏళ్ల ఎథెల్‌.. చరిత్రలో శతాబ్దాల మార్పులకు సజీవ సాక్షిగా ..
అస్సలు నీరసం రాకుండా బలాన్నిచ్చే సూపర్‌ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్..
అస్సలు నీరసం రాకుండా బలాన్నిచ్చే సూపర్‌ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్..
భార్యను కత్తితో పొడిచి హత్య.. అడ్డుకున్న తల్లిపైనా దాడి! ఆ తర్వాత
భార్యను కత్తితో పొడిచి హత్య.. అడ్డుకున్న తల్లిపైనా దాడి! ఆ తర్వాత
5 రోజులుగా 4 రాష్ట్రాల్లో పోలీసులకు చిక్కకుండా తిరుగుతూ.. చివరకు
5 రోజులుగా 4 రాష్ట్రాల్లో పోలీసులకు చిక్కకుండా తిరుగుతూ.. చివరకు
ఐపీఎల్ కంటే ముందే భారత జట్టులోకి.. మూడో ప్లేయర్ ఎవరంటే?
ఐపీఎల్ కంటే ముందే భారత జట్టులోకి.. మూడో ప్లేయర్ ఎవరంటే?