AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంచి చెడు అనేవి అన్నీరంగాల్లో ఉంటాయి.. ఎక్కడ ఏంజరిగిన సినిమా రంగాన్ని తప్పుబట్టడం సరికాదు..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ దుసుకుపోతుంది. సినిమా ఇండస్ట్రీలోకి తమన్నా అడుగుపెట్టి అప్పుడే 15 ఏళ్లూ అవుతుంది.

మంచి చెడు అనేవి అన్నీరంగాల్లో ఉంటాయి.. ఎక్కడ ఏంజరిగిన సినిమా రంగాన్ని తప్పుబట్టడం సరికాదు..
తమన్నా ముఖ్య పాత్రలో నటించిన 'నవంబర్ స్టోరీ' మే 20నుంచి  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Rajeev Rayala
|

Updated on: Dec 23, 2020 | 3:35 PM

Share

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ దుసుకుపోతుంది. సినిమా ఇండస్ట్రీలోకి తమన్నా అడుగుపెట్టి  15 ఏళ్లూ అయ్యింది.మంచు మనోజ్ నటించిన ‘శ్రీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ మిల్కీబ్యూటీ. ఇక ఈ చిన్నది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ‘ప్రతిరంగంలోనూ మంచిచెడులు ఉంటాయి. ఎక్కడ ఏంజరిగిన సినిమా రంగాన్ని తప్పుబట్టడం సరైనది కాదూ అంటూ చెప్పుకోచ్చింది తమన్నా.’

ప్రస్తుతం సినీ పరిశ్రమ నిత్యం ఏదో  ఒక వివాదం ఎదురకోంటుంది. అకారణంగా సినిమా ఇండస్ట్రీ పై నిందలు వేస్తున్నారు. నాకు సినిమా బ్యాగ్రౌండ్ లేదు. కానీ నేను సినిమాల్లో నిలబడ్డాను. నాస్వయంకృషితో ఈ స్ధానానికి చేరుకున్నాను. ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమానురాగాలకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. అలాగే భారతీయ సినిమా చరిత్రలో అతి పెద్ద విజయం సోంతం చేసుకున్న బాహుబలి సినిమాలో భాగం కావడం గర్వంగా ఉంది. అలాగే సోషల్ మీడియా అనేది చాల పెద్ద వ్యవస్థ అందులో మంచిని మాత్రమే స్వీకరించాలి చెడును దూరంగా ఉంచాలి’అంటూ చెప్పుకోచ్చింది తమన్నా.

Follow Us
రోజూ చెంచా నెయ్యిని ఇలా తిన్నారంటే.. మీ బాడీలో ఊహించని మార్పులు!
రోజూ చెంచా నెయ్యిని ఇలా తిన్నారంటే.. మీ బాడీలో ఊహించని మార్పులు!
పార్లర్‌కు వెళ్లే పని లేదు.. ఇంట్లోనే ఈజీగాహెయిర్‌ స్పా చేసుకోండి
పార్లర్‌కు వెళ్లే పని లేదు.. ఇంట్లోనే ఈజీగాహెయిర్‌ స్పా చేసుకోండి
రెండో సూర్య గ్రహణం తర్వాత భారీ మార్పులు..
రెండో సూర్య గ్రహణం తర్వాత భారీ మార్పులు..
ఓటీటీని ఊపేస్తోన్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్
ఓటీటీని ఊపేస్తోన్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్
నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు