AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోమాత‌కు గాయం, హెలికాప్టర్ ద్వారా తరలించిన రైతు

ఆవుల‌ను కేవ‌లం పొలం ప‌నుల‌కు ఉప‌యోగ‌ప‌డే జంతువులు‌గా చూడ‌రు రైతులు. అవి త‌మ కుటుంబంలో భాగం అనుకుంటారు. దేవ‌తగా భావించి పూజలు చేస్తారు.

గోమాత‌కు గాయం, హెలికాప్టర్ ద్వారా తరలించిన రైతు
Ram Naramaneni
|

Updated on: Aug 21, 2020 | 8:18 AM

Share

ఆవుల‌ను కేవ‌లం పొలం ప‌నుల‌కు ఉప‌యోగ‌ప‌డే జంతువులు‌గా చూడ‌రు రైతులు. అవి త‌మ కుటుంబంలో భాగం అనుకుంటారు. దేవ‌తలుగా భావించి పూజలు చేస్తారు. వాటి చిన్న క‌ష్టం వ‌చ్చినా విల‌విల్లాడిపోతారు. తాజాగా ఓ రైతు త‌ను ఇంటి కామేధేనువు మేత‌కు వెళ్లి గాయ‌ప‌డ‌గా, అది న‌డిస్తే ఇబ్బంది క‌లుగుతుంద‌ని ఏకంగా హెలికాప్టర్ ద్వారా ఇంటికి త‌ర‌లించాడు. స్విట్జర్లాండ్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ఆ రైతుకు త‌న ఆవుపై ఉన్న ప్రేమ అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటుంది.

వివ‌రాల్లోకి వెళ్తే, ఆల్ప్స్‌లోని ఓ పర్వతంలో నిర్వహించిన బోడెన్‌ఫహార్డ్ ఈవెంట్‌కు తరలించిన ఆవు గాయపడి కుంటుతూ నడవ‌డాన్ని రైతు గమనించాడు. అది అలాగే నడిస్తే బాధ ఎక్కువ‌వుతుంద‌ని భావించాడు. దీంతో వెంటనే హెలికాప్టర్ కావాల‌ని సాయం కోరాడు. రెస్క్యూ టీమ్ వచ్చి ఆవుకి తాళ్లు కట్టి హెలికాప్టర్‌ ద్వారా పైకి లేపి పర్వతాల్లోంచి కింద‌కు తీసుకొచ్చారు.

Also Read : వాహనదారులకు బ్యాడ్ న్యూస్ : మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర !

మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం