AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్విగ్గీలో సరికొత్త విధానం…’స్విగ్గీ మనీ‘ ఆరంభం

ప్రముఖ ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫామ్ స్విగ్గీ వినియోగదారులను మరింతగా ఆకర్షిస్తోంది. ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే కావాల్సిన ఫుడ్ డెలివరీ చేస్తుండటంతో వినియోగదారుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. అయితే ఇప్పుడు స్విగ్గీ మరో సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

స్విగ్గీలో సరికొత్త విధానం...’స్విగ్గీ మనీ‘ ఆరంభం
Jyothi Gadda
|

Updated on: Jun 30, 2020 | 3:35 PM

Share

ప్రముఖ ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫామ్ స్విగ్గీ వినియోగదారులను మరింతగా ఆకర్షిస్తోంది. స్విగ్గీకి రోజురోజుకి వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే కావాల్సిన ఫుడ్ డెలివరీ చేస్తుండటంతో వినియోగదారుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. అయితే ఇప్పుడు స్విగ్గీ మరో సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. స్విగ్గీ కొత్తగా డిజిటల్ వ్యాలెట్‌ను రూపొందించింది.

కస్టమర్ల కోసం ఫుడ్ డెలివరీ స్విగ్గీ సొంతంగా డిజిటల్ వ్యాలెట్‌ను రూపొందించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి కొత్త ఫిచర్ ’స్విగ్గీ మనీ‘ని అందుబాటులోకి తెచ్చింది. ఒక్క క్లిక్‌తో కస్టమర్లు ఫుడ్ ఆర్డర్ చేసుకునేందుకు వీలుగా దీనిని రూపొందించామని కంపెనీ నిర్వాహకులు తెలిపారు. కాగా, ఈ ‘స్విగ్గీ మనీ’లో ముందుగా కస్టమర్లు కొంత డబ్బును స్టోర్ చేసుకోవాలని, ఆర్డర్ బుక్ చేసినప్పుడు అందులో నుంచి మనీ కట్ అవుతుందని చెప్పారు.

ఖడ్గం సినిమాలో ఆ సీన్ ఎందుకు పెట్టామంటే..
ఖడ్గం సినిమాలో ఆ సీన్ ఎందుకు పెట్టామంటే..
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..