AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూఎస్ లో డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ చేస్తూ.. ప‌ట్టుబ‌డ్డ‌‌ భార‌త సంతతి వ్య‌క్తి..!

యూఎస్ లో ఓ భార‌త సంతతి వ్య‌క్తి మాద‌క ద్ర‌వ్యాలను అక్ర‌మంగా ర‌వాణా చేస్తూ ప‌ట్టుబ‌డ్డాడు. సుమారు రూ. 151 కోట్లు విలువ చేసే 1000 కిలోల గంజాయిని త‌న ట్ర‌క్కులో అక్ర‌మ‌మార్గంలో కెన‌డా నుంచి అమెరికాకు

యూఎస్ లో డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ చేస్తూ.. ప‌ట్టుబ‌డ్డ‌‌ భార‌త సంతతి వ్య‌క్తి..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 30, 2020 | 2:00 PM

Share

యూఎస్ లో ఓ భార‌త సంతతి వ్య‌క్తి మాద‌క ద్ర‌వ్యాలను అక్ర‌మంగా ర‌వాణా చేస్తూ ప‌ట్టుబ‌డ్డాడు. సుమారు రూ. 151 కోట్లు విలువ చేసే 1000 కిలోల గంజాయిని త‌న ట్ర‌క్కులో అక్ర‌మ‌మార్గంలో కెన‌డా నుంచి అమెరికాకు త‌ర‌లిస్తున్న‌ ప్ర‌బజ్యోత్ న‌గ్రా(26) అనే భార‌త యువ‌కుడ్ని పోలీసులు అదు‌పులోకి తీసుకున్నారు. జూన్ 25న అర్ధ‌రాత్రి స‌మ‌యంలో త‌న ట్ర‌క్కుతో కెనడా నుంచి పీస్ బ్రిడ్జిపోర్ట్ ద్వారా అమెరికాలో ప్రవేశించడానికి ప్ర‌య‌త్నించాడు.

క‌స్ట‌మ్స్ అధికారులు, బార్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్‌ అడ్డుకుని వెహికల్ కార్గో ఇన్స్పెక్షన్ సిస్టం ద్వారా త‌నిఖీ చేయ‌డంతో ఈ భారీ మొత్తంలో గంజాయి ప‌ట్టుబ‌డింది. 8320 వాక్యూమ్ సీల్డ్ ప్యాకెజీల్లో 1000 కిలోల గంజాయి దొరికింద‌ని అధికారులు తెలిపారు. దీని విలువ 20 మిలియ‌న్ డాల‌ర్లు(సుమారు రూ. 151 కోట్లు) ఉంటుంద‌ని క‌స్ట‌మ్స్ అధికారులు వెల్ల‌డించారు. కాగా, డ్ర‌గ్స్ ర‌వాణా చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డిన ప్ర‌బ‌జ్యోత్‌కు ప‌దేళ్ల నుంచి యావ‌జ్జీవ కార‌గార శిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌ని అమెరిక‌న్ పోలీసులు తెలిపారు.

Also Read: ప్రైవేట్‌ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో.. పీజీ మెడికల్‌ అడ్మిషన్లకు లైన్ క్లియర్..!

Follow Us
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?
రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు
రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు
అక్టోబర్ 6 రాశిఫలాలు: వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలకు ఛాన్స్..
అక్టోబర్ 6 రాశిఫలాలు: వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలకు ఛాన్స్..
AI దెబ్బకు అమెరికాలో మూడు రెట్లు పెరగనున్న నిరుద్యోగం
AI దెబ్బకు అమెరికాలో మూడు రెట్లు పెరగనున్న నిరుద్యోగం
బైక్‌లపై వచ్చి.. పిల్లులను ఎత్తుకెళ్లే ముఠా అరెస్ట్
బైక్‌లపై వచ్చి.. పిల్లులను ఎత్తుకెళ్లే ముఠా అరెస్ట్
100 బిలియన్ డాలర్ల పెట్టుబడులే టార్గెట్..
100 బిలియన్ డాలర్ల పెట్టుబడులే టార్గెట్..
జపాన్‌లో నాగార్జున 'శివ' సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్.. వీడియో
జపాన్‌లో నాగార్జున 'శివ' సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్.. వీడియో
ఆల్ ఫోకస్ ఆన్ సీఈసీ.. వాట్ నెక్ట్స్..? ఎన్నికల సంఘం నిర్ణయాలపై..
ఆల్ ఫోకస్ ఆన్ సీఈసీ.. వాట్ నెక్ట్స్..? ఎన్నికల సంఘం నిర్ణయాలపై..
ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు ఆఖరి అవకాశం.. అక్టోబర్ 9 లోగా
ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు ఆఖరి అవకాశం.. అక్టోబర్ 9 లోగా
మార్కెట్ ఒడిదుడుకుల మధ్య స్థిరంగా కొనసాగుతున్న గోల్డ్ రేట్లు
మార్కెట్ ఒడిదుడుకుల మధ్య స్థిరంగా కొనసాగుతున్న గోల్డ్ రేట్లు