AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: నా బయోపిక్ తీసినా.. అది హిట్ కాదు!

నా బయోపిక్ తీసినా.. ఆ సినిమా హిట్ కాదని పేర్కొన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు ‘సినిమాతో హిట్ కొట్టిన మహేష్.. ప్రస్తుతం మంచి జోరు మీదున్నారు. వరుస టూర్స్‌తో బిజి బిజీగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తోన్న మహేష్.. ఆ తరువాత సినిమా డైరెక్టర్ వంశీతో చేయనున్నారు. ఈ చిత్రం జేమ్స్ బాండ్ కథాంశంతో తెరకెక్కనుందని వంశీ ఇదివరకే చెప్పారు. ఆగష్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఓ […]

Mahesh Babu: నా బయోపిక్ తీసినా.. అది హిట్ కాదు!
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 17, 2020 | 9:51 PM

Share

నా బయోపిక్ తీసినా.. ఆ సినిమా హిట్ కాదని పేర్కొన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు ‘సినిమాతో హిట్ కొట్టిన మహేష్.. ప్రస్తుతం మంచి జోరు మీదున్నారు. వరుస టూర్స్‌తో బిజి బిజీగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తోన్న మహేష్.. ఆ తరువాత సినిమా డైరెక్టర్ వంశీతో చేయనున్నారు. ఈ చిత్రం జేమ్స్ బాండ్ కథాంశంతో తెరకెక్కనుందని వంశీ ఇదివరకే చెప్పారు. ఆగష్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మహేష్.. తన పొలిటికల్ ఎంట్రీ, బయోపిక్‌ల గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇదివరకే మహేష్ రాజకీయాల్లోకి రానని తెలిపినా.. ఈ మధ్య కొన్ని వార్తలు జోరుగా వైరల్ అవుతోన్న సందర్భంగా దీని గురించి మహేష్.. మళ్లీ మాట్లాడక తప్పలేదు. ‘మీరు ఒక్క రోజు సీఎం అయితే ఏం చేస్తారు? అన్న ప్రశ్నకు సమాధానంగా.. నేను సీఎం అయితే.. రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలని పేర్కొన్నారు. రాజకీయాల గురించి తనకసలు ఏం తెలీదని.. నా దృష్టి అంతా.. కేవలం సినిమాలపైనే’ ఉందని సమాధానమిచ్చారు.

కాగా.. అలాగే మహేష్ బాబు జీవితంపై బయోపిక్ వస్తుందా? అని ప్రశ్నించగా.. ‘తన జీవితం చాలా బోరింగ్ అండ్ సింపుల్ అని.. తనపై బయోపిక్ ఎవరైనా తీసినా ఆ సినిమా హిట్ కాదని’ నవ్వుతూ జవాబిచ్చారు మహేష్.

Follow Us
ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఒకే వరుడు!
ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఒకే వరుడు!
శుక్రవారం స్కూళ్లు, కాలేజీలు బంద్..? ఎందుకో తెలుసుకోండి..
శుక్రవారం స్కూళ్లు, కాలేజీలు బంద్..? ఎందుకో తెలుసుకోండి..
రికార్డ్ ఫిఫ్టీ బాదినా బుడ్డోడికి దక్కని అవార్డు.. ఆ ఒక్క కారణంతో
రికార్డ్ ఫిఫ్టీ బాదినా బుడ్డోడికి దక్కని అవార్డు.. ఆ ఒక్క కారణంతో
డబ్ల్యూటీసీ ఫైనల్ షెడ్యూల్ ఫిక్స్.. ఎక్కడంటే?
డబ్ల్యూటీసీ ఫైనల్ షెడ్యూల్ ఫిక్స్.. ఎక్కడంటే?
భారత మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న విన్‌ఫాస్ట్.. వివరాలు మీకోసం
భారత మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న విన్‌ఫాస్ట్.. వివరాలు మీకోసం
ప్రసాదంగా స్వీట్లు, లడ్డూలు కాదు.. పవిత్ర మట్టే..! ఈ అరుదైన..
ప్రసాదంగా స్వీట్లు, లడ్డూలు కాదు.. పవిత్ర మట్టే..! ఈ అరుదైన..
వంటల్లో వాడే చింతపండుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?..
వంటల్లో వాడే చింతపండుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?..
అపార్ట్‌మెంట్లో అమ్మాయిల హత్యలు.. OTTలో ఈ తెలుగు సినిమా చూశారా?
అపార్ట్‌మెంట్లో అమ్మాయిల హత్యలు.. OTTలో ఈ తెలుగు సినిమా చూశారా?
టెన్షన్ లేకుండా యూజ్డ్ కార్ కొనుగోలు చేయాలా? పూర్తి వివరాలు
టెన్షన్ లేకుండా యూజ్డ్ కార్ కొనుగోలు చేయాలా? పూర్తి వివరాలు
ఉప్పు నీటితో ముఖం కడిగితే ఏమౌతుందో తెలిస్తే..ఇప్పుడే మొదలుపెడతారు
ఉప్పు నీటితో ముఖం కడిగితే ఏమౌతుందో తెలిస్తే..ఇప్పుడే మొదలుపెడతారు