మీరు థియేటర్‌కి వచ్చినట్టుండదు: సునీల్

ఈ సినిమా ఎలా ఉంటుందంటే.. పండగ పూట ఒక్కసారి టికెట్ కొనుక్కోని థియేటర్‌లో కూర్చొన్న తర్వాత.. మా టీం అంతా సంక్రాంతి పండక్కి మీ ఇంటికొచ్చినట్టుంటుందని అన్నారు సునీల్. మీరు థియేటర్‌కి వచ్చినట్టుండదని.. మేమే మీ ఇంటికొచ్చినట్టుందని ఇది పక్కా అని సునీల్ చెప్పారు. ఇక షూట్‌లో బన్నీ అందరినీ ఒకేలా చూశారన్నారు. అసలు కారవాన్.. ఆయనదో.. మాదో కూడా తెలీనంతగా వాడేశామని చెప్పారు సునీల్. కాగా.. ఇక త్రివిక్రమ్‌కి నాకు సినిమాలో ఈ ఛాన్స్ ఇచ్చినందుకు […]

మీరు థియేటర్‌కి వచ్చినట్టుండదు: సునీల్
Follow us

| Edited By:

Updated on: Jan 07, 2020 | 5:30 PM

ఈ సినిమా ఎలా ఉంటుందంటే.. పండగ పూట ఒక్కసారి టికెట్ కొనుక్కోని థియేటర్‌లో కూర్చొన్న తర్వాత.. మా టీం అంతా సంక్రాంతి పండక్కి మీ ఇంటికొచ్చినట్టుంటుందని అన్నారు సునీల్. మీరు థియేటర్‌కి వచ్చినట్టుండదని.. మేమే మీ ఇంటికొచ్చినట్టుందని ఇది పక్కా అని సునీల్ చెప్పారు. ఇక షూట్‌లో బన్నీ అందరినీ ఒకేలా చూశారన్నారు. అసలు కారవాన్.. ఆయనదో.. మాదో కూడా తెలీనంతగా వాడేశామని చెప్పారు సునీల్. కాగా.. ఇక త్రివిక్రమ్‌కి నాకు సినిమాలో ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా హ్యాపీ అన్నారు. ఇక చాలా రోజుల తర్వాత.. ఈ పండక్కి నేను కూడా సినిమాలో నటించా అని తెలిపారు సునీల్.

కాగా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. వీరిద్దరి కలయికలో ఇది మూడో సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక సాంగ్స్ అయితే యూట్యూబ్ రికార్డ్స్ అన్నింటిని కొల్లగొట్టాయి.

Latest Articles
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..