తెలంగాణ చదువుల తల్లి లోకాన్నే విడిచిపోయింది

|

Nov 09, 2020 | 1:45 PM

తెలంగాణ చదువుల తల్లి లోకాన్నే విడిచి వెళ్లిపోయింది. చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్న బలమైన కాంక్ష ఒకవైపు, కాలేజ్ రుసుము, హాస్టల్ ఫీజు కట్టలేనంత పేదరికం మరోవైపు, చివరికి ఆ చిట్టితల్లి చచ్చిపోవాలనే నిర్ణయానికి వచ్చింది. హైదరాబాద్ శివారు షాద్ నగర్ లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. టెంత్, ఇంటర్లో స్టేట్ ర్యాంకులు సాధించి ఢిల్లీలోని ప్రతిష్టాత్మక లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుకుంటున్న ఐశ్వర్య తన లక్ష్యాన్ని చేరకుండానే ఆఖరికి కన్నతల్లిదండ్రులకు కూడా తీవ్ర మనస్థాపాన్ని […]

తెలంగాణ చదువుల తల్లి లోకాన్నే విడిచిపోయింది
Follow us on

తెలంగాణ చదువుల తల్లి లోకాన్నే విడిచి వెళ్లిపోయింది. చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్న బలమైన కాంక్ష ఒకవైపు, కాలేజ్ రుసుము, హాస్టల్ ఫీజు కట్టలేనంత పేదరికం మరోవైపు, చివరికి ఆ చిట్టితల్లి చచ్చిపోవాలనే నిర్ణయానికి వచ్చింది. హైదరాబాద్ శివారు షాద్ నగర్ లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. టెంత్, ఇంటర్లో స్టేట్ ర్యాంకులు సాధించి ఢిల్లీలోని ప్రతిష్టాత్మక లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుకుంటున్న ఐశ్వర్య తన లక్ష్యాన్ని చేరకుండానే ఆఖరికి కన్నతల్లిదండ్రులకు కూడా తీవ్ర మనస్థాపాన్ని మిగిల్చి వెళ్లిపోయింది. కొవిడ్ నేపథ్యంలో కాలేజ్ యాజమాన్యం బలవంతంగా హాస్టల్ ఖాళీ చేయించడంతో ఇంటికి వచ్చిన ఆ చదువుల సరస్వతి తిరిగి హాస్టల్ కు వెళ్లే దారిలేక మృత్యుతోవ పట్టింది.  చదువుల సరస్వతి ఐశ్వర్య రెడ్డి సూసైడ్ నోట్