AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలు హెల్త్ అప్డేట్ : ఏ నిమిషాన ఏమి వినాల్సి వస్తుందోనన్న ఆందోళన

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన కొనసాగుతోంది. బాలు ఆరోగ్యపరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందంటున్న డాక్టర్లు.. నిమిషం నిమిషానికి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నదని చెబుతున్నారు. మరికాసేపట్లో బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి పై చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేయనున్నారు. బాలుకి ఇప్పటికీ ఎక్మో వెంటిలేటర్ పైనే చికిత్స కొనసాగిస్తున్నారు. బాలు పక్కనే ఆయన కుమారుడు చరణ్, భార్య సావిత్రి ఆస్పత్రిలో ఉన్నారు. మరికాసేపట్లో బాలు చిరకాల మిత్రుడు భారతీరాజా.. […]

బాలు హెల్త్ అప్డేట్ : ఏ నిమిషాన ఏమి వినాల్సి వస్తుందోనన్న ఆందోళన
Venkata Narayana
|

Updated on: Sep 25, 2020 | 6:47 AM

Share

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన కొనసాగుతోంది. బాలు ఆరోగ్యపరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందంటున్న డాక్టర్లు.. నిమిషం నిమిషానికి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నదని చెబుతున్నారు. మరికాసేపట్లో బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి పై చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేయనున్నారు. బాలుకి ఇప్పటికీ ఎక్మో వెంటిలేటర్ పైనే చికిత్స కొనసాగిస్తున్నారు. బాలు పక్కనే ఆయన కుమారుడు చరణ్, భార్య సావిత్రి ఆస్పత్రిలో ఉన్నారు. మరికాసేపట్లో బాలు చిరకాల మిత్రుడు భారతీరాజా.. ఆసుపత్రికి రానున్నారు. ఇప్పటికే నటుడు కమల్ హాసన్ ఆసుపత్రికి వచ్చి వెళ్లగా, ఏ నిమిషాన ఏమి వినాల్సి వస్తుందోనని బాలు అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

Follow Us
దేవుడా! ఓ మంచి దేవుడా.. నన్ను పాస్ చేయించు.. విద్యార్థుల మొక్కులు
దేవుడా! ఓ మంచి దేవుడా.. నన్ను పాస్ చేయించు.. విద్యార్థుల మొక్కులు
గ్రాట్యుటీ డబ్బుపై పన్ను కట్టాలా?
గ్రాట్యుటీ డబ్బుపై పన్ను కట్టాలా?
పల్లీలు వర్సెస్ బాదం.. బరువు తగ్గాలనుకునే వారు ఏది తినడం మంచిది?
పల్లీలు వర్సెస్ బాదం.. బరువు తగ్గాలనుకునే వారు ఏది తినడం మంచిది?
శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది!
శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది!
బుమ్రా vs సంజు శాంసన్.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన ఐసీసీ?
బుమ్రా vs సంజు శాంసన్.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన ఐసీసీ?
మట్టికుండ నాచు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్స్ తప్పనిసరి!
మట్టికుండ నాచు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్స్ తప్పనిసరి!
వేసవిలో పుదీనా చట్నీతో హెల్త్ మ్యాజిక్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
వేసవిలో పుదీనా చట్నీతో హెల్త్ మ్యాజిక్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
ఆ హీరో కుళ్లు బుద్ధి చూసి చిరాకొచ్చింది.. అడిశి శేష్ కామెంట్స్
ఆ హీరో కుళ్లు బుద్ధి చూసి చిరాకొచ్చింది.. అడిశి శేష్ కామెంట్స్
మీ పేరులోని చివరి అక్షరమే మీ క్యారెక్టర్ చెబుతోందని మీకు తెలుసా?
మీ పేరులోని చివరి అక్షరమే మీ క్యారెక్టర్ చెబుతోందని మీకు తెలుసా?
వారానికి ఒక్కసారైనా తినండి.. చేపలు తింటే ఎన్ని లాభాలో తెలుసా
వారానికి ఒక్కసారైనా తినండి.. చేపలు తింటే ఎన్ని లాభాలో తెలుసా