AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. టికెట్‌తో పాటే మీల్స్ కూడా..!

రైలు ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి ఇండియన్ రైల్వేస్ బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. రైల్వే ప్రయాణికుల కోసం మీల్ ఆప్షన్స్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త కేటరింగ్ పాలసీపై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఐఆర్‌సీటీసీ స్టాండర్డ్ నుంచి డీలక్స్ వరకూ మల్టిపుల్ మీల్ ఆప్షన్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ప్రయాణికుల బడ్జెట్‌కు అనుగుణంగా వారికి ఆహారం అందించడమే ఐఆర్‌సీటీసీ కేటరింగ్ పాలసీ ముఖ్య ఉద్దేశమని రైల్వే బోర్డు చైర్మన్ వీకే […]

రైల్వే ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. టికెట్‌తో పాటే మీల్స్ కూడా..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 14, 2019 | 8:15 AM

Share

రైలు ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి ఇండియన్ రైల్వేస్ బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. రైల్వే ప్రయాణికుల కోసం మీల్ ఆప్షన్స్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త కేటరింగ్ పాలసీపై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఐఆర్‌సీటీసీ స్టాండర్డ్ నుంచి డీలక్స్ వరకూ మల్టిపుల్ మీల్ ఆప్షన్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ప్రయాణికుల బడ్జెట్‌కు అనుగుణంగా వారికి ఆహారం అందించడమే ఐఆర్‌సీటీసీ కేటరింగ్ పాలసీ ముఖ్య ఉద్దేశమని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. ఇక ప్రయాణికులకు ఒక మెను అందుబాటులో ఉంటుందని.. వారికి నచ్చిన ఐటమ్‌ను ఎంచుకోవచ్చని తెలిపారు. అయితే ఫుడ్‌ని బట్టి రేటు కూడా ఉంటుందని చెప్పారు.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్