AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బన్నీతో శ్రద్ధాకపూర్ స్టెప్పులు.. ఆ సినిమాలో కాదట…

అల్లు అర్జున్‌తో బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ స్టెప్పులేయనుందనే ప్రచారం బీటౌన్‌లో జోరుగా సాగుతోంది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేష‌న్ లో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలో స్పెషల్ సాంగ్..

బన్నీతో శ్రద్ధాకపూర్ స్టెప్పులు.. ఆ సినిమాలో కాదట...
Sanjay Kasula
|

Updated on: Aug 23, 2020 | 12:55 AM

Share

అల్లు అర్జున్‌తో బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ స్టెప్పులేయనుందనే ప్రచారం బీటౌన్‌లో జోరుగా సాగుతోంది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేష‌న్ లో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలో ప్ర‌త్యేక గీతం ఉండ‌గా..ఈ పాట కోసం సుకు‌మార్ అండ్ టీం బాలీవుడ్ భామ శ్ర‌ద్దాక‌పూర్ ను సంప్ర‌దించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ బ‌న్నీతో క‌లిసి శ్ర‌ద్దాకపూర్ డ్యాన్స్ చేయ‌నుంద‌నే విషయం కామన్ గుస గుస అంటోంది. అయితే తాజాగా దీనికి సంబంధించిన మ‌రో న్యూస్ ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

శ్ర‌ద్దాక‌పూర్, బ‌న్నీతో క‌లిసి స్టెప్పులేసేందుకు రెడీ అవుతుండ‌టం నిజ‌మే..కానీ పుష్ప సినిమాలో మాత్రం కాద‌ట‌. కొర‌టాల-అల్లు అర్జున్ కాంబినేష‌న్ లో ఇప్ప‌టికే సినిమా ఓకే అయింది. కొరటాల శివ చిత్రంలో శ్ర‌ద్దాక‌పూర్ స్పెష‌ల్ సాంగ్ కానున్న‌ట్టు స‌మాచారం. అంతా పుష్ప సినిమాలో మరో హీరోయిన్ అంటూ జోరుగా ప్రాచం సాగింది. ఈ క్లారిఫికేషన్‌తో అంతా కూల్ అయ్యారు.

Follow Us
జో రూట్‌కు మళ్లీ కెప్టెన్సీ.. బీసీసీఐపై మండిపడుతున్న ఫ్యాన్స్
జో రూట్‌కు మళ్లీ కెప్టెన్సీ.. బీసీసీఐపై మండిపడుతున్న ఫ్యాన్స్
ఆ స్కిట్ వల్ల ఓ దర్శకుడికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది..
ఆ స్కిట్ వల్ల ఓ దర్శకుడికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది..
రాబోయే రోజుల్లో మానవాలికి డబ్బుతో పనిలేదు.. మస్క్ సంచలన ప్రకటన
రాబోయే రోజుల్లో మానవాలికి డబ్బుతో పనిలేదు.. మస్క్ సంచలన ప్రకటన
ఇండస్ట్రీలో ఆ హీరోయినే నా బెస్ట్ ఫ్రెండ్..
ఇండస్ట్రీలో ఆ హీరోయినే నా బెస్ట్ ఫ్రెండ్..
డీమార్ట్‌కు రెగ్యులర్‌గా వెళ్లే వారికి కూడా తెలియని ట్రిక్
డీమార్ట్‌కు రెగ్యులర్‌గా వెళ్లే వారికి కూడా తెలియని ట్రిక్
తెలుగు పద్యానికి తొలి పునాదిగా అద్దంకి శాసనం
తెలుగు పద్యానికి తొలి పునాదిగా అద్దంకి శాసనం
రైల్వే ఉద్యోగులు అన్ని రైళ్లలోనూ ఉచితంగా ప్రయాణించవచ్చా? నియమాలు
రైల్వే ఉద్యోగులు అన్ని రైళ్లలోనూ ఉచితంగా ప్రయాణించవచ్చా? నియమాలు
సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గిన కూరగాయల ధరలు
సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గిన కూరగాయల ధరలు
సూర్యగ్రహణం.. వీరి జీవితంలో భారీ మార్పులు చేయబోతున్న సూర్యుడు..
సూర్యగ్రహణం.. వీరి జీవితంలో భారీ మార్పులు చేయబోతున్న సూర్యుడు..
4 తరాలుగా వాడుతున్న ప్రొడక్ట్స్.. తగ్గని డిమాండ్! ఆ సీక్రెట్ ఇదే
4 తరాలుగా వాడుతున్న ప్రొడక్ట్స్.. తగ్గని డిమాండ్! ఆ సీక్రెట్ ఇదే