AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షారుక్ ఖాన్‌కు గౌరవ డాక్టరేట్

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కు లండన్ కు చెందిన ఫిలాంట్రోఫి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసింది. కాగా ఈ గౌరవం ఇచ్చినందుకు షారుక్ విశ్వవిద్యాలయంకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ సందర్భంగా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యువేషన్ పూర్తి చేసిన విద్యార్థులందరకూ షారుక్ బెస్ట్ విషస్ తెల్పాడు.  కాగా గతంలో షారుక్ ఖాన్ యూనివర్సిటీ అఫ్ బెడ్ఫోర్డ్ షైర్, యూనివర్సిటీ అఫ్ ఎడింబర్గ్ ల నుంచి గౌరవ డాక్టరేట్ లు అందుకున్నారు.  షారుక్ కు […]

షారుక్ ఖాన్‌కు గౌరవ డాక్టరేట్
Ram Naramaneni
|

Updated on: Apr 05, 2019 | 6:22 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కు లండన్ కు చెందిన ఫిలాంట్రోఫి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసింది. కాగా ఈ గౌరవం ఇచ్చినందుకు షారుక్ విశ్వవిద్యాలయంకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ సందర్భంగా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యువేషన్ పూర్తి చేసిన విద్యార్థులందరకూ షారుక్ బెస్ట్ విషస్ తెల్పాడు.  కాగా గతంలో షారుక్ ఖాన్ యూనివర్సిటీ అఫ్ బెడ్ఫోర్డ్ షైర్, యూనివర్సిటీ అఫ్ ఎడింబర్గ్ ల నుంచి గౌరవ డాక్టరేట్ లు అందుకున్నారు.  షారుక్ కు చెందిన మీర్ ఫౌండేషన్ సంస్థ యాసిడ్ బాధితులకు అండగా పనిచేస్తోన్న విషయం తెలిసిందే.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా